ఒక్కసారిగా కూలిన 6 అంతస్థుల భవనం
[VIDEO](url):సికింద్రాబాద్‌లో ముగ్గురి మరణానికి కారణమైన భవనాన్ని అధికారులు కూల్చివేసే క్రమంలో పెనుప్రమాదం తప్పింది. అధికారులు ఒక్కో అంతస్థు కూల్చాలని నాలుగు రోజులుగా పనులు కొనసాగిస్తుండగా…. ఇవాళ ఒక్కసారిగా ఆరు అంతస్థులు కూలిపోయాయి. చుట్టుపక్కల వారిని ముందే ఖాళీ చేయించడంతో ప్రమాదం తప్పింది. The main building of the fire-hit 6 storeyed, commercial complex, Deccan mall, at Minister’s Road in #Secunderabad, where 3 workers were feared dead, completely #demolished today, #GHMC was pulled down the … Read more