• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పవర్ స్టార్ వద్దన్న సినిమాలు.. ఇండస్ట్రీ హిట్లు..!

    పవన్ కళ్యాణ్.. సినిమా సముద్రంలో ఉవ్వెత్తున ఎగిసిన కెరటం. ఆయన సినిమా తీస్తే.. ప్రేక్షకులకు పండగొస్తుంది. చిరునవ్వు నవ్వితే.. అందరి మొఖాల్లో ఆనందమొస్తుంది. మెడపై చేయి నిమిరితే.. అభిమానులకు కొండంత బలమొస్తుంది. సినీ ఇండస్ట్రీలో తనొక ఫైటర్. అమ్మాయిల మదిని దోచే లవర్. విలన్లకు చెమట పుట్టించే ఫయర్.  ఎన్నో ఇండస్ట్రీ హిట్లు ఆయన సొంతం. అయితే, పవన్ వద్దనుకున్న సినిమాల్లో కొన్ని బ్లాక్ బ్లస్టర్లుగా నిలిచాయి. అందులో నటించిన వారికి గొప్ప పేరును తెచ్చిపెట్టాయి. సెప్టెంబరు 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా YouSay … Read more

    వెంకీతో ప‌వ‌న్ అనుకుంటే మ‌హేశ్ వ‌చ్చాడు

    ‘సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు’ సినిమా ఎంత స‌క్సెస్ అయిందో తెలిసిందే. అయితే ఈ సినిమాలో మొద‌ట వెంక‌టేశ్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని అనుకున్నార‌ట‌. కానీ అనుకోకుండా ఒక‌సారి మ‌హేశ్‌ను క‌లిసిన‌ప్పుడు క‌థ చెప్పాడు ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ అడ్డాల‌. దీంతో మ‌హేశ్‌కు క‌థ న‌చ్చి నేను చేస్తాను అని నిర్మాత దిల్‌రాజుతో చెప్పాడ‌ట‌. దీంతో క‌థ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ‌ర‌కు వెళ్ల‌కుండానే మ‌హేశ్‌తో ఫిక్స్ అయిపోయింద‌ట‌. కానీ చిన్నోడు, పెద్దోడుగా వెంక‌టేశ్, ప‌వ‌న్ చేస్తే సినిమా ఇంకో రేంజ్‌లో ఉండేది అంటున్నారు ఫ్యాన్స్.

    HBD: అచ్చ‌తెలుగ‌మ్మాయి అంజ‌లి

    నేడు న‌టి అంజ‌లి 36వ‌ బ‌ర్త్‌డే సెల‌బ్రేట్ చేసుకుంటుంది. ఆమె జూన్ 16, 1986న‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రాజోలు, తూర్పుగోదావ‌రిలో జ‌న్మించింది. తెలుగులో మొద‌ట 2006లో ఫోటో సినిమాలో కనిపించింది. సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్ల చెట్టు సినిమాలో సీత పాత్ర‌లో న‌టించి అంద‌ర్నీ మెప్పించింది. ఈ సినిమాకు నంది అవార్డును కూడా గెలుచుకుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో క‌లిసి వ‌కీల్ సాబ్ సినిమాలో క‌నిపించింది. తెలుగమ్మాయే అయిన‌ప్ప‌టికీ త‌మిళంలో ఎక్కువ గుర్తింపు పొందింది. క‌న్న‌డ‌, మ‌ల‌యాళం సినిమాల్లో కూడా న‌టించింది. ఇప్ప‌టివ‌ర‌కు నంది అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో పాటు … Read more