• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బుమ్రాకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన షహీన్ అఫ్రీది

    పాకిస్థాన్ బౌలర్ షహీన్ అఫ్రిది టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. బుమ్రా తండ్రి అయిన సందర్భంగా అభినందించాడు. కాంగ్రాట్యులేషన్ చెబుతూ బహుమతి చేతికందించాడు. ప్రతిగా బుమ్రా కృతజ్ఞతలు తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల బుమ్రా భార్య సంజనా గణేషన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ బుడ్డోడి పేరును ఆనంద్ బుమ్రాగా పెట్టినట్లు బుమ్మా తెలిపాడు. Shaheen Afridi gave a gift to Jasprit Bumrah and congratulated … Read more

    పొలార్డ్‌పైకి దూసుకెళ్లిన పాక్ పేసర్

    [వీడియో;](url) పీఎస్ఎల్‌లో స్టార్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్.. పాక్ స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిదీ మధ్య వివాదం కలకలం రేపింది. నిన్న జరిగిన సుల్తాన్, ఖలండర్స్ మ్యాచ్‌లో పొలార్డ్ తన బౌలింగ్‌లో 4 సిక్సర్లు కొట్టాడన్న కోపంతో అఫ్రిదీ రెచ్చిపోయాడు. ఒక్కసారిగా పొలార్డ్‌ను అసభ్యంగా దూషిస్తూ దూసుకెళ్లాడు. దీంతో మైదానంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా షాహీన్ అఫ్రిదీపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. Shaheen Afridi and Kieron Pollard ?#PSL8 #LQvMSpic.twitter.com/HM9CP5Y8tC — … Read more

    యార్కర్ దెబ్బకు ఆస్పత్రి పాలు

    పాకిస్తాన్ బౌలర్ షాహిన్‌ అఫ్రిది యార్కర్ దెబ్బకు ఆఫ్ఘన్ బ్యాట్స్‌మెన్ రహమనుల్లా గుర్బాజ్ ఆస్పత్రి పాలయ్యాడు. బుధవారం పాక్‌-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. అఫ్రిది వేసిన యార్కర్ నేరుగా గుర్బాజ్ కాలిని తాకడంతో నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఫిజియో సపర్యలు చేపట్టినా నొప్పి తగ్గలేదు. దీంతో గుర్బాజ్‌ను సహచరుడు మోసుకుంటూ పెవిలియన్‌కు తీసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. https://twitter.com/KuchNahiUkhada/status/1582619781186084865?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1582619781186084865%7Ctwgr%5E71e604a57ab5171c1dba9fa0c8c04e6a861c0872%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fsports%2Ft20-wc-2022-shaheen-afridi-yorker-sends-afghanistan-opener-hospital-1495110