• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బుమ్రాకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన షహీన్ అఫ్రీది

    పాకిస్థాన్ బౌలర్ షహీన్ అఫ్రిది టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. బుమ్రా తండ్రి అయిన సందర్భంగా అభినందించాడు. కాంగ్రాట్యులేషన్ చెబుతూ బహుమతి చేతికందించాడు. ప్రతిగా బుమ్రా కృతజ్ఞతలు తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల బుమ్రా భార్య సంజనా గణేషన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ బుడ్డోడి పేరును ఆనంద్ బుమ్రాగా పెట్టినట్లు బుమ్మా తెలిపాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv