• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కళ్ల ముందే సింహం పిల్ల; పరుగులు పెట్టిన నటి

    బాలీవుడ్ నటి, బిగ్‌బాస్ బ్యూటీ షెహనాజ్ గిల్ దుబాయ్‌లో సందడి చేస్తోంది. ఫిల్మ్‌ఫేర్ మిడిల్ ఈస్ట్ అచీవర్స్ అవార్డ్స్ 2022 కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ అమ్మడు దుబాయ్ వెళ్లింది. ఈ క్రమంలో తన సన్నిహితుల ఆహ్వానం మేరకు ఓ ఇంటికి వెళ్లింది. అక్కడ వారు ఒక సింహం పిల్లను పెంచుకుంటున్నారు. దానిని చూసి షెహనాజ్ వెర్రి కేకలు వేస్తూ జడుసుకుంది. కొంచెం ధైర్యం చేసుకుని దాని దగ్గరికి వెళ్ళినా.. భయంతో బయటకు పరుగులు తీసింది. ఇందుకు సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారింది. https://www.instagram.com/reel/ClNxEVOtqsR/?utm_source=ig_web_copy_link

    వేడుకలో మెరిసిన షెహనాజ్ గిల్

    సోషల్ మీడియా సంచలనం షెహనాజ్ గిల్ 67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రదానోత్సవంలో తళుక్కుమని మెరిసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆకుపచ్చని బంగారు చీరతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి.. ఈ బిగ్‌బాస్ బ్యూటీ ఆకట్టుకుంది. తెలుగులో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న అల్లు అర్జున్‌కి చాలా దగ్గర్లోనే కూర్చొంది. సాయిపల్లవితో ముచ్చటిస్తున్నట్లు కనిపించింది. ఇలా కార్యక్రమంలోని చాలా ఫ్రేముల్లో తనే మెరిసింది. హిందీ బిగ్‌బాస్‌షో 13వ సీజన్‌లో షెహనాజ్ కంటెస్టెంట్‌గా పాల్గొంది. వీడియో కోసం Watch On ఇన్‌స్టాగ్రాం బటన్‌పై క్లిక్ చేయండి. View this post … Read more

    హాట్ ఫోటోల‌తో హీట్ పెంచుతున్న బిగ్‌బాస్ బ్యూటీ హెహ‌నాజ్ గిల్

    హిందీ బిగ్‌బాస్ సీజ‌న్‌13తో ఫేమ‌స్ అయింది షెహ‌నాజ్ గిల్. ఆమె మాట‌లు, ఎక్స్‌ప్రెష‌న్స్‌తో సోష‌ల్‌మీడియాలో రీల్స్, వీడియోలు హ‌ల్‌చ‌ల్ చేశాయి. షెహ‌నాజ్ ఒక మోడ‌ల్, సింగ‌ర్, న‌టి. ఆమె బిగ్‌బాస్‌లో పాల్గొన్న స‌మ‌యంలో బొద్దుగా ఉండే. షో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత నాజూగ్గా మారిపోయిన ఈ అమ్మ‌డు సోష‌ల్‌మీడియ‌లో హాట్ ఫోటోషూట్‌ల‌తో కాక రేపుతోంది. Courtesy Instagram: Shehnaaz Gill Courtesy Instagram: Shehnaaz Gill Courtesy Instagram: Shehnaaz Gill Courtesy Instagram: Shehnaaz Gill Courtesy Instagram: Shehnaaz Gill … Read more