• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కళ్ల ముందే సింహం పిల్ల; పరుగులు పెట్టిన నటి

    బాలీవుడ్ నటి, బిగ్‌బాస్ బ్యూటీ షెహనాజ్ గిల్ దుబాయ్‌లో సందడి చేస్తోంది. ఫిల్మ్‌ఫేర్ మిడిల్ ఈస్ట్ అచీవర్స్ అవార్డ్స్ 2022 కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ అమ్మడు దుబాయ్ వెళ్లింది. ఈ క్రమంలో తన సన్నిహితుల ఆహ్వానం మేరకు ఓ ఇంటికి వెళ్లింది. అక్కడ వారు ఒక సింహం పిల్లను పెంచుకుంటున్నారు. దానిని చూసి షెహనాజ్ వెర్రి కేకలు వేస్తూ జడుసుకుంది. కొంచెం ధైర్యం చేసుకుని దాని దగ్గరికి వెళ్ళినా.. భయంతో బయటకు పరుగులు తీసింది. ఇందుకు సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారింది.

    https://www.instagram.com/reel/ClNxEVOtqsR/?utm_source=ig_web_copy_link
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv