• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మరోసారి చిరుతో చిందేయనున్న శ్రియ

    మెగాస్టార్ చిరంజీవి సరసన సీనియర్ హీరోయిన్ శ్రియ మరోసారి చిందేయనుంది. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘భోళాశంకర్’ చిత్రంలో శ్రియ ఐటెమ్ సాంగ్‌లో ఆడిపాడనుంది. ఈ ఒక్క పాట కోసం శ్రియ రూ.కోటి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. కాగా చిరంజీవి, శ్రియ జంటగా వచ్చిన ‘ఠాగూర్’ మూవీ విడుదలై 20 ఏళ్లు అవుతోంది. ఈ సినిమాలో శ్రియ.. చిరంజీవితో సమానంగా నటనలో డ్యాన్సుల్లో అదరగొట్టింది. ఆ తర్వాత శ్రియ టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా వెలుగొందింది. Screengrab Twitter: Telugu FilmNagar

    Instagram Trending Indian Actresses on Week 20

    Sreemukhi This week, the bubbly Tollywood actress/host celebrated her 29th birthday. Sreemukhi celebrated her birthday with friends and family on May 10th. She posted a bunch of photographs of herself and her friends enjoying her birthday on Instagram. This small screen Ramulamma shook her legs to the ‘Bhale Bhale Banjara’ song, dressed casually in a pink dress. Her whole social … Read more

    Instagram Trending Indian Actresses on Week 19

    Deepthi Sunaina Deepthi Sunaina, one of the most popular social media influencers in the Telugu region, has come a long way in her career, from lip-sync videos to Bigg Boss contender. Deepthi is the queen of the internet, with her viral challenges and videos. View this post on Instagram A post shared by D E E P T H I … Read more

    Gamanam Movie Review

    శ్రీయ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘గ‌మ‌నం’ సినిమా ఎక్కువ హ‌డావిడి లేకుండా.. ఈరోజు థియేట‌ర్ల‌లో రిలీజైంది. శ్రీయ‌, ప్రియాంక జువాల్క‌ర్, నిత్యామీన‌న్ వంటి న‌టులు న‌టించ‌డం..ఒక కొత్త ద‌ర్శ‌కురాలు సినిమాకు ఇళ‌యారాజా మ్యూజిక్ అందించ‌డం వంటి అంశాలు సినిమాపై ఆస‌క్తిని పెంచాయి. మ‌రి సినిమా స్టోరీ ఏంటి ఎలా ఉంది తెలుసుకుందాం. గ‌మ‌నం సినిమా మూడుక‌థ‌ల స‌మాహారం. క‌మ‌ల (శ్రీయ శ‌ర‌ణ్) త‌న చిన్న‌పాప‌తో దుబాయ్‌కి వెళ్లిన త‌న భ‌ర్త తిరిగొస్తాడ‌ని ఆశ‌గా ఎదురుచూస్తుంటుంది. మ‌రో క‌థ‌లో ఆలీ(శివ కందుకూరి) పెద్ద క్రికెట‌ర్ అవ్వాల‌ని … Read more