సన్నీలియోన్‌కి గాయం
[VIDEO](url): సినిమా షూటింగ్ సమయంలో సన్నీ లియోన్ గాయపడింది. తన కుడి కాలికి గాయం అవ్వడంతో చిత్ర యూనిట్ తనకి ఫస్ట్ ఎయిడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. Sunny Leone Gets Injured #SunnyLeone #Injured #actress #bollywoodactress pic.twitter.com/KDiiRi9rns — Photofit Buzz (@PhotofitM) January 31, 2023