రికార్డు ధరకు అమ్ముడుపోయిన IPL మీడియా హక్కులు!
IPL మీడియా హక్కులు అమ్ముడుపోయినట్లుగా తెలుస్తోంది. ఒక్కో మ్యాచ్ కు రూ 105.5 కోట్లు బీసీసీఐకి రానున్నాయి. టెలివిజన్ రూ. 57.5 కోట్లు ఒక్కో మ్యాచ్ కు కాగా.. డిజిటల్ రైట్స్ రూ. 48 కోట్లుగా ఉన్నాయట. ఈ హక్కులకు ఏ సంస్థ దక్కించుకున్నదే విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు. రూ. 43,050 కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.