• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అమెరికాలో టోర్నడో పెను విధ్వంసం

    [వీడియో;](url) అగ్రరాజ్యం అమెరికాలో టోర్నడోలు పెను విధ్వంసం సృష్టించాయి. మిస్సిసిపిలో బలమైన గాలులు, ఉరుములతో కూడిన తుఫాన్ భీభత్సం సృష్టించింది. టోర్నడోల ధాటికి 23 మరణించారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. కొంత మంది ఆచూకీ లభించటం లేదు. వారి కోసం రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. టోర్నడోల ధాటికి విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్నది. దీంతో ప్రజలు అంధకారంలోనే మగ్గుతున్నారు. పలు భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. Damn…Rolling Fork, Mississippi got leveled by that tornado last night ? pic.twitter.com/r8JTyw9Wrx … Read more

    కారును మింగేసిన టోర్నడో; వీడియో వైరల్

    అమెరికాలో టోర్నడో ఓ కారును అమాంతం మింగేసినట్లు మాయం చేసింది. దీనికి సంబంధించిన[ వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. రహదారిపై కార్లు వెళ్తుండగా అకస్మాత్తుగా టోర్నడో రోడ్డుపైకి దూసుకువస్తుంది. ఓ కారును చుట్టేసి గాలిలో కలిపేసింది. కొన్ని సెకన్లలోనే రోడ్డుపై ఉన్నవన్నీ మాయమయ్యాయి. ఈ భీకర దృశ్యాలు వెనకాలే వస్తున్న కారులోని కెమెరాలో రికార్డయ్యాయి. ఈ భీతావహ వీడియో చూసి నెటిజన్లు టోర్నడో ఇంత భయంకరంగా ఉంటుందా అనుకుంటున్నారు. https://twitter.com/ViciousVideos/status/1612118041034395648?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1612118041034395648%7Ctwgr%5Ee5c26cf13d3f96e341d5e868cb08fbf3e4b934c2%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Ftrending%2Fwatch-scary-video-violent-tornado-swallows-a-car-and-disappears-in-seconds-au52-865079.html