• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అమెరికాలో టోర్నడో పెను విధ్వంసం

    [వీడియో;](url) అగ్రరాజ్యం అమెరికాలో టోర్నడోలు పెను విధ్వంసం సృష్టించాయి. మిస్సిసిపిలో బలమైన గాలులు, ఉరుములతో కూడిన తుఫాన్ భీభత్సం సృష్టించింది. టోర్నడోల ధాటికి 23 మరణించారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. కొంత మంది ఆచూకీ లభించటం లేదు. వారి కోసం రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. టోర్నడోల ధాటికి విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్నది. దీంతో ప్రజలు అంధకారంలోనే మగ్గుతున్నారు. పలు భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv