• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కారును మింగేసిన టోర్నడో; వీడియో వైరల్

    అమెరికాలో టోర్నడో ఓ కారును అమాంతం మింగేసినట్లు మాయం చేసింది. దీనికి సంబంధించిన[ వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. రహదారిపై కార్లు వెళ్తుండగా అకస్మాత్తుగా టోర్నడో రోడ్డుపైకి దూసుకువస్తుంది. ఓ కారును చుట్టేసి గాలిలో కలిపేసింది. కొన్ని సెకన్లలోనే రోడ్డుపై ఉన్నవన్నీ మాయమయ్యాయి. ఈ భీకర దృశ్యాలు వెనకాలే వస్తున్న కారులోని కెమెరాలో రికార్డయ్యాయి. ఈ భీతావహ వీడియో చూసి నెటిజన్లు టోర్నడో ఇంత భయంకరంగా ఉంటుందా అనుకుంటున్నారు.

    https://twitter.com/ViciousVideos/status/1612118041034395648?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1612118041034395648%7Ctwgr%5Ee5c26cf13d3f96e341d5e868cb08fbf3e4b934c2%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Ftrending%2Fwatch-scary-video-violent-tornado-swallows-a-car-and-disappears-in-seconds-au52-865079.html
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv