• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యూపీలో అమానుష ఘటన

    ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ నగరంలో అమానుష ఘటన జరిగింది. అత్యాచారాన్ని ప్రతిఘటించిందనే కారణంతో కొందరు యువకులు 17 ఏళ్ల బాలికను రైలు కింద పడేశారు. దీంతో బాలిక రెండు కాళ్లు, ఒక చెయ్యి కోల్పోయి ప్రాణాపాయ స్థితిలో ఉంది. నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటర్ చదువుతున్న తన కుమార్తెను కొందరు యువకులు వేధింపులకు గురిచేస్తున్నారని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలి తండ్రి తెలిపాడు. ఈ ఘటనపై స్పందించిన కలెక్టర్ నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.

    పోలీసుల పరువు తీశేశారు కదా!

    ఫుల్లుగా తాగారు.. నడిరోడ్డుపై కొట్టుకున్నారు. కానీ వారు ఆకతాయిలు కాదు. యూపీ పోలీసులు. అవును. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో వీరిమధ్య గొడవ తలెత్తినట్లు సమాచారం. కానిస్టేబుల్, హోంగార్డు తెగ తగువులాడుకున్నారు. రోడ్డుపై నుంచి బొర్లుతూ ఒకరినొకరు కొట్టుకున్నారు. పోలీసులు తాగితే.. ఇలాగే చేస్తారా అని నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు. మరి మీరేమంటారు? వీడియో కోసం Watch On పై క్లిక్ చేయండి. #जालौन जालौन में खाकी हुई शर्मसार.. शराब की … Read more