• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • క్లాస్, మాస్ అంటూ ఏమీ లేదు: డైరెక్టర్

    [VIDEO:](url) ఇండస్ట్రీలో క్లాస్, మాస్ చిత్రాలంటూ ఏమీ లేవని డైరెక్టర్ హరీశ్ శంకర్ తేల్చిచెప్పారు. ప్రేక్షకులకు నచ్చితే మంచి సినిమాలు, లేదంటే కావు అని హరీశ్ చెప్పారు. ఉమ్మడి కుటుంబం లాంటి సినీ ఇండస్ట్రీలో క్లాస్, మాస్ అంటూ మాట్లాడి చిచ్చు రేపొద్దని హితవు పలికారు. బలగం సినిమా సక్సెస్ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో హరీశ్ శంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేజీఎఫ్ సినిమాపై ఇటీవల డైరెక్టర్ వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో ఈ వ్యాఖ్యలపైనే తాజాగా హరీశ్ క్లారిటీ … Read more

    ‘కేజీఎఫ్’పై టాలీవుడ్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

    [వీడియో;](url) కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్’ సినిమాపై టాలీవుడ్ డైరెక్టర్ వెంకటేశ్ మహా పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒక తల్లి.. కొడుకును నువ్వు గొప్పోడివి కావాలంటుంది. బాగా సంపాదించి నలుగురికి ఉపయోగపడు అంటుంది. ఆ హీరో వెళ్లి బంగారం సంపాదిస్తాడు. దానిని తీసుకెళ్లి సముద్రంలో పారదొబ్బుతాడు. ఇలాంటి కథను సినిమాగా తీస్తే మనం చప్పట్లు కొడుతున్నాం.’’ అంటూ సెటైర్లు వేశాడు. మహా వ్యాఖ్యలపై యశ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. Kanth gadu dengesina amount antha undav ra nee … Read more

    యంగ్‌ డైరెక్టర్‌ వెంకటేశ్ మహా సంచలన కామెంట్స్

    [VIDEO](url): బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబడుతోన్న చిత్రాలపై టాలీవుడ్‌ యువ దర్శకుడు వెంకటేశ్ మహా షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. అవన్నీ ఓటీటీ సినిమాలని తీసిపారేశారు. ‘రూ.100 కోట్లు, రూ.1000 కోట్లు.. ఇలా వసూళ్లు రాబడుతోన్న చిత్రాలన్నీ నా దృష్టిలో పాప్‌కార్న్‌ సినిమాలు. పాప్‌కార్న్‌ తింటూ వాటిని చూడొచ్చు. సీన్‌ మధ్యలో మిస్‌ అయినా ఫర్వాలేదు. వీటిని ఓటీటీలోనైనా చూడొచ్చు. కానీ, మేము తీసేవి ఓటీటీ సినిమాలు కాదు. మావి కచ్చితమైన థియేటర్‌ చిత్రాలు. అభ్యుదయ భావాలను పక్కన పెట్టేసి మేము కూడా పెన్ను … Read more