• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘వసంత కోకిల’ ట్రైలర్ లాంఛ్ చేసిన చిరు

    విలక్షణ నటుడు బాబీ సింహా హీరోగా నటించిన ‘వసంత కోకిల’ సినిమా తెలుగు ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు. [ట్రైలర్](url) ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కాగా ఈ మూవీలో బాబీ సింహా సరసన కాశ్మీరా నటిస్తోంది. ఈ మూవీని తెలుగులో రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. మిస్టరీ థ్రిల్లర్‌ జోనర్ మూవీగా రమణన్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఆర్య ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 10న ఈ మూవీ విడుదల కానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv