• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అఖిల్ (Akhil Akkineni) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్

    అఖిల్ అక్కినేని, నాగార్జున నటవారసుడిగా ఏడాది వయసులోనే సిసింద్రీ(1995) చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత అఖిల్ బాల నటుడిగా మరేతర చిత్రంలో కనిపించలేదు. అఖిల్ సినిమాల్లోకి రాకముందు ప్రోఫెషనల్‌ స్థాయిలో క్రికెట్ ఆడేవాడు. క్రికెట్‌లో అఖిల్‌కు మంచి ప్రావీణ్యం ఉంది. మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, హలో వంటి చిత్రాల సక్సెస్ స్టార్ డం అందించాయి. తనదైన స్లాంగ్, మెనరిజంతో  స్టైలీష్ డ్యాన్స్‌తో యూత్ ప్రేక్షకులకు అఖిల్ దగ్గరయ్యాడు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో లవర్‌ బాయ్‌గా గుర్తింపు పొందాడు. మరి యూత్‌ను ఆకట్టుకుంటున్న  అఖిల్ గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.

    అఖిల్ అక్కినేని ఎవరు?

    అఖిల్ అక్కినేని ప్రముఖ నటుడు నాగార్జున- అమల దంపతుల కొడుకు, టాలీవుడ్‌లో దిగ్గజ నటుడు నాగేశ్వరరావు మనవడు

    అఖిల్ ఎత్తు ఎంత?

    5 అడుగుల 7 అంగుళాలు 

    అఖిల్ ఎక్కడ పుట్టారు?

    కాలిఫోర్నియా, అమెరికా

    అఖిల్ పుట్టిన తేదీ ఎప్పుడు?

    1994 ఏప్రిల్ 08

    అఖిల్ వివాహం అయిందా?

    లేదు ఇంకా జరగలేదు

    అఖిల్‌కి ఇష్టమైన రంగు?

    బ్లాక్

    అఖిల్ అభిరుచులు?

    డ్యాన్స్ చేయడం, సినిమాలు చూడటం

    అఖిల్‌కు ఇష్టమైన ఆహారం?

    ఫిష్ ఫ్రై

    అఖిల్  అభిమాన నటుడు?

    నాగార్జున, పవన్ కళ్యాణ్

    అఖిల్‌కు స్టార్ డం అందించిన సినిమాలు?

    మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్

    అఖిల్ ఏం చదివాడు?

    BBA 

    అఖిల్ ఎన్ని సినిమాల్లో నటించాడు?

    2024 వరకు 8 సినిమాల్లో నటించాడు

    అఖిల్ సినిమాకు ఎంత తీసుకుంటారు?

     ఒక్కో సినిమాకి దాదాపు రూ.4- రూ.5కోట్లు తీసుకుంటున్నాడు.

    అఖిల్ ఎన్ని అవార్డులు గెలుచుకున్నాడు?

    ఒక ఫిల్మ్‌ఫెర్, ఒక సైమా అవర్డును పొందాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv