• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • VIDEO: కాలుజారి కిందపడిన తెలంగాణ గవర్నర్‌

    [Video:](url) తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ కాలుజారి కిందపడిపోయారు. తమిళనాడులో జరిగిన హైబ్రిడ్‌ రాకెట్‌ ప్రయోగ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌ అక్కడ కాలికి మ్యాట్‌ తగిలి కిందపడ్డారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే ఆమెను పైకి లేపారు. అనంతరం యాథావిధిగా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. హైబ్రిట్‌ రాకెట్‌ లాంచ్ ప్రయోగం చేపట్టడం దేశంలోనే తొలిసారి కాగా 3,500మంది విద్యార్థులు రూపొందించిన 150 చిన్న ఉపగ్రహాలు నింగిలోకి దూసుకెళ్లాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv