• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆనాడు గవర్నర్ గుర్తు రాలేదా?: తమిళిసై

    పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించబోతుండడాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సమర్థించారు. తెలంగాణ నూతన సెక్రటేరియట్ ఓపెనింగ్ గురించి గవర్నర్ ప్రస్తావించారు. ‘నూతన సెక్రటేరియట్ ఓపెనింగ్‌ గవర్నర్‌ చేతుల మీదుగా జరగాలని ప్రతిపక్షాలు చెప్పాయి. కానీ, కార్యనిర్వహక భవనం పేరుతో కనీసం నన్ను ఆహ్వానించలేదు. మరి, ఇప్పుడెలా రాష్ట్రపతి ప్రారంభించాలని అంటున్నారు? ఆ నాడు గవర్నర్ రాష్ట్ర ప్రథమ పౌరురాలు అని గుర్తు రాలేదా?’ అని గవర్నర్ ప్రశ్నించారు. తమిళిసై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కూడా. #WATCH | #NewParliamentBuilding … Read more

    VIDEO: కాలుజారి కిందపడిన తెలంగాణ గవర్నర్‌

    [Video:](url) తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ కాలుజారి కిందపడిపోయారు. తమిళనాడులో జరిగిన హైబ్రిడ్‌ రాకెట్‌ ప్రయోగ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌ అక్కడ కాలికి మ్యాట్‌ తగిలి కిందపడ్డారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే ఆమెను పైకి లేపారు. అనంతరం యాథావిధిగా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. హైబ్రిట్‌ రాకెట్‌ లాంచ్ ప్రయోగం చేపట్టడం దేశంలోనే తొలిసారి కాగా 3,500మంది విద్యార్థులు రూపొందించిన 150 చిన్న ఉపగ్రహాలు నింగిలోకి దూసుకెళ్లాయి. Telangana and Puducherry Governor Tamilisai Soundararajan slipped and fall during an event. … Read more