• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చైతూ-నిహారిక డైవర్స్: కారణమిదేనా?

    మెగా డాటర్ నిహారిక తన భర్త చైతన్యక్రిష్ణ జొన్నలగడ్డతో తెగదెంపులకు సిద్ధమైంది. ఈ మేరకు కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకులు కోరుతూ పిటీషన్ దాఖలు చేసింది. కాగా వీరిద్దరి విడాకులకు ప్రధాన కారణం డ్రగ్స్ అని తెలుస్తోంది. గతేడాది ఓ పబ్‌లో నిహారిక డ్రగ్స్ వాడినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆమెపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇక అప్పటి నుంచే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది. మరో వైపు అపార్ట్‌మెంట్ గొడవ కూడా వీరిద్దరినీ దూరం చేసిందని టాక్.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv