• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నిహారికపై చైత్యన్య తండ్రి సంచలన వ్యాఖ్యలు!

    మెగాడాటర్ నిహారిక, చైతన్య జొన్నలగడ్డలు ఇటీవల విడాకులు తీసుకున్నారు. ఈ విషయంపై చైతన్య తండ్రి, రిటైర్డ్ ఐజీ ప్రభాకర్‌రావు స్పందించినట్లు సమాచారం. ‘‘మా ఇంట్లో వాళ్లతో ఒక్కరోజు కూడా నిహారిక గౌరవంగా మసలుకోలేదు. చైతన్యపై ఆమె ఎప్పుడూ ప్రేమ చూపించలేదు. చైతన్యతో కలసి జీవించాలని ఆమెకు అనిపించలేదు. ఎప్పుడూ క్లబ్బులు, పబ్బులు అంటూ తిరుగుతూ ఉండేది. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ తన కుమారుడి గురించి చెడు ప్రచారం చేస్తున్నారు.’’ అంటూ వాపోయినట్లు తెలిసింది.

    చైతూ-నిహారిక డైవర్స్: కారణమిదేనా?

    మెగా డాటర్ నిహారిక తన భర్త చైతన్యక్రిష్ణ జొన్నలగడ్డతో తెగదెంపులకు సిద్ధమైంది. ఈ మేరకు కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకులు కోరుతూ పిటీషన్ దాఖలు చేసింది. కాగా వీరిద్దరి విడాకులకు ప్రధాన కారణం డ్రగ్స్ అని తెలుస్తోంది. గతేడాది ఓ పబ్‌లో నిహారిక డ్రగ్స్ వాడినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆమెపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇక అప్పటి నుంచే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది. మరో వైపు అపార్ట్‌మెంట్ గొడవ కూడా వీరిద్దరినీ దూరం చేసిందని టాక్.

    హాట్‌గా నిహారిక ఫోటో షూట్‌

    విడాకుల వార్తలతో ఈ మధ్య హెడ్‌లైన్‌గా మారింది మెగా డాటర్‌ నిహారిక కొణిదెల. భార్యా భర్తలిద్దరూ ఇన్‌స్టాగ్రాం నుంచి తమ పెళ్లి ఫోటోలను తొలగించుకున్నారు. అధికారికంగా వీరు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు గానీ దాదాపుగా చైతన్యాతో విడిపోతున్నట్లే తెలుస్తోంది. ఇలాంటి సందర్భంలో నిహారిక హాట్‌ ఫోటోషూట్‌ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. Screengrab Instagram:Niharika Konidela Screengrab Instagram:Niharika Konidela Screengrab Instagram:Niharika Konidela

    చైతన్య JVతో నిహారిక విడాకులు?

    మెగా డాటర్ నిహారిక ఆమె భర్త చైతన్య జేవీ విడిపోతున్నట్లు.. మరోసారి సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దీనికి కారణం చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో నిహారికను అన్‌ఫాలో చేశాడు. అంతేకాదు పెళ్లి ఫొటోలను సైతం డిలీట్ చేశాడు. నిహారికతో కలిసి ఉన్న ఏ ఫొటో కూడా చైతన్య ఇన్‌స్టాలో లేదు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆందోళ చెందుతున్నారు. విబేధాలు ఉంటే పరిష్కరించుకోవాలి కానీ విడిపొవద్దు అంటూ సూచిస్తున్నారు. చైతన్య జొన్నలగడ్డ, నిహారికకు డిసెంబర్ 9న 2020లో వివాహం జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి … Read more