విడాకుల వార్తలతో ఈ మధ్య హెడ్‌లైన్‌గా మారింది మెగా డాటర్ నిహారిక కొణిదెల. భార్యా భర్తలిద్దరూ ఇన్‌స్టాగ్రాం నుంచి తమ పెళ్లి ఫోటోలను తొలగించుకున్నారు. అధికారికంగా వీరు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు గానీ దాదాపుగా చైతన్యాతో విడిపోతున్నట్లే తెలుస్తోంది. ఇలాంటి సందర్భంలో నిహారిక హాట్ ఫోటోషూట్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
-
Screengrab Instagram:Niharika Konidela
-
Screengrab Instagram:Niharika Konidela
-
Screengrab Instagram:Niharika Konidela
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్