బాలీవుడ్ బ్యూటీ నికితా దత్తా.. తన అంద చందాలతో మతి పోగొడుతోంది.
ఆరెంజ్ కలర్ బికినీలో తన ఒంపు సొంపులను ప్రదర్శించి కుర్రకారును ఫిదా చేసింది.
ముఖ్యంగా బీచ్‌లో ఈ అమ్మడి సొగసులను చూసిన నెటిజన్లు మైమరిచిపోతున్నారు.
మరో పోస్టులో ఈ అమ్మడు మరింత రెచ్చిపోయింది. రెడ్ కలర్ బ్రాలో ఎద అందాలు ఆరబోసింది.
నికితా దత్తా వ్యక్తిగత విషయాలకు వస్తే.. కెరీర్ ప్రారంభంలో ఆమె మోడల్‌గా పని చేసింది.
‘ఫెమినా మిస్ ఇండియా-2012’ పోటీల్లో ఫైనలిస్టుగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది.
బాలీవుడ్ చిత్రం ‘లేఖర్ హమ్ దివానా’ (2014) సినిమాతో నికితా తెరంగేట్రం చేసింది.
2015లో డ్రీమ్ గార్ల్ అనే సిరీయల్ ద్వారా బుల్లితెరలోనూ ఈ అమ్మడు అడుగుపెట్టింది.
2018లో వచ్చిన ‘లస్ట్ స్టోరీస్’తో నికితా పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.
ఆ తర్వాత కబీర్ సింగ్ (2019)లో జియా పాత్రలో అందంగా కనిపించి మెప్పించింది.
మస్కా, ది బిగ్ బుల్, డైబ్బుక్, రాకెట్ గ్యాంగ్, దంగే చిత్రాలతో బాలీవుడ్లో స్టార్‌గా మారిపోయింది.
‘ఆఫత్’, ‘ఖాకీ: ది బిహార్ చాప్టర్’ సిరీస్‌లలో నికితా దత్తా కీలక పాత్ర పోషించింది.
నికితా ప్రస్తుతం ‘జ్యూయల్ తీఫ్’, ‘ఘరాట్ గణపతి’, ‘గుల్ గుల్ బకావాలి’ చిత్రాల్లో నటిస్తోంది.
ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు బిజీ బిజీగా ఉంటోంది.
ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.
Featured Articles Hot Actress Telugu Movies
Sreeleela: అల్లు అర్జున్‌పై శ్రీలీల కామెంట్స్ వైరల్!