బుల్లితెరతో ప్రేక్షకులకు పరిచయమైన నిక్కీ తంబోలి మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లో జన్మించారు
హిందీ బిగ్‌బాస్ 14 సీజన్లో రన్నరప్‌గా నిలిచి తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకుంది
కాంచన-3, చీకటి గదిలో చితక్కొట్టుడు, తిప్పరా మీసం లాంటి తెలుగు సినిమాల్లో నటించింది
గ్లామరస్ రోల్‌లతో ఆకట్టుకునే ఈ భామ బాలీవుడ్ సినిమాల్లో అవకాశాల కోసం తెలుగు పరిశ్రమకు దూరమైంది
వెండితెర కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించింది. ఇన్‌స్టాలో 3.1 మిలియన్ల ఫాలోవర్లను దక్కించుకుంది
ట్రెండీ ఫొటోలు పెడుతూ ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటుంది. ఈమె చేసే పోస్టులకు లక్షల్లో లైకుల వర్షం కురుస్తుంది
బర్త్ డే పావ్రీ, బెహ్రీ దునియా, శాంతి, దిల్ కిసీ సే లాంటి బాలీవుడ్ చిత్రాల్లో కూడ నటించింది
ఓ వైపు మూవీల్లో నటిస్తూనే మరోవైపు మోడల్ గా రాణిస్తుంది ఈ అందాల ముద్దుగుమ్మ
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి