• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కట్టుకున్నోళ్లనే కడతేర్చిన జంట

    TG: సూర్యపేటలో దారుణం జరిగింది. ఇద్దరి వివాహేతర సంబంధం మరో ఇద్దరి ప్రాణాలను బలిగొంది. భాగ్యనగర్‌ కాలనీకి చెందిన భూక్యా వెంకన్న, షేక్‌ నస్రీన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకోగా ఇరువురి ఇళ్లల్లో ఈ విషయం తెలిసింది. దీంతో వెంకన్న తన భార్యను, నస్రీన్‌ తన భర్తను అడ్డుతొలగించుకొని కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వెంకన్న తన భార్యను కర్రతో కొట్టి చంపాడు. ఆపై నస్రీన్‌ వెంకన్న సాయంతో భర్తను గొంతు నులిమి చంపి ఫ్యాన్‌కు ఉరి వేసింది. ఈ ఘటనల్లో నలుగురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv