• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బతుకమ్మ జానపద పాటల ప్రత్యేకత తెలుసా.. ఈ పండుగకు వీటిని నేర్చుకుందామా..!

    తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ వచ్చేసింది. బతుకమ్మ పాటల సందడి మొదలైంది. ప్రతి ఆడపడుచు ఉత్సాహంగా జరుపుకొనే సంబరం ఇది. ఈ సంబరాల్లో బతుకమ్మ పాటలది ప్రత్యేక స్థానం. మన అమ్మలు, అమ్మమ్మలు చాలా చక్కగా వీటిని పాడుతూ.. బతుకమ్మ ఆట ఆడుతుంటారు. కానీ నేటితరం యువతులకు ఈ జానపద పాటలపై పెద్దగా పట్టు లేదు. పెద్దవారితో కలిసి కాలు కదుపుతారు కానీ, పాటను అందుకోలేరు. పదాలు కూడా సరిగా పలకలేరు. ఎంతోమందికి ఈ పాటలు నేర్చుకోవాలనే కుతూహలం ఉన్నా.. వీలు కాకపోవచ్చు. ఈ … Read more

    బతుకమ్మ స్పెషల్: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న బతుకమ్మ పాటలు ఇవే!

    బతుకమ్మ అంటేనే పూల పండుగ. ఏ ఆడబిడ్డ చేతిలో చూసినా బతుకమ్మే. ఏ గాత్రం నుంచి వచ్చినా బతుకమ్మ పాటే. ఏ కంట చూసినా బతుకమ్మ ఆటే. తెలంగాణ వచ్చినంక బతుకమ్మ ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. ఈ పండుగపై రూపొందిన ప్రత్యేక పాటలు అశేష ఆదరణ పొందాయి. యూట్యూబ్‌లో సినిమా పాటలను తలదన్ని రికార్డులు సృష్టించాయి. మిలయన్లలో వ్యూస్‌ని సొంతం చేసుకుని.. బతుకమ్మకు అంకితం చేశాయి. మరి, ఆ పాటలేంటో ఓసారి చూసేద్దామా..! ఆల్ టైం ఫేవరేట్.. బతుకమ్మ వచ్చిందంటే చాలు.. ఈ పాట తప్పకుండా … Read more

    గాడ్ ఫాదర్ నుంచి పవర్ ఫుల్ డైలాగ్ రిలీజ్

    గాడ్ ఫాదర్ మూవీ నుంచి మెగాస్టార్ చిరంజీవి ఓ డైలగ్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశారు. “నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ నా నుంచి రాజకీయాలు దూరం కాలేదు” అనే పవర్ ఫుల్ డైలాగ్‌ను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గాడ్ ఫాదర్ మూవీ అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్‌లో నటిస్తున్నారు. హీరోయిన్‌గా నయనతార నటిస్తోంది. డైలాగ్‌ను కోసం [క్లిక్ ](url)చేయండి pic.twitter.com/6UQ1QwNsWi — … Read more

    సూర్యపేట ఎస్పీ తీరు సిగ్గు చేటు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

    సూర్యపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్ వ్యవహార శైలీపై కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రాజకీయ నాయకులను పొగడటం ఏంటని విమర్శించారు. ‘సూర్యపేట ఎస్పీ తీరు సిగ్గు చేటు. సీఎం కాళ్లు మొక్కిన కలెక్టర్ ఎమ్మెల్సీ అయ్యాడు. మంత్రిని ప్రశంసించిన ఎస్పీ ఎమౌతాడో’ అని ఎద్దేవా చేశారు. ఈరోజు సూర్యపేటలో జరిగిన తెలంగాణ సమైక్యత దినోత్సవంలో మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. జగదీశ్ రెడ్డిని బాహుబలి అంటూ ఎస్పీ ప్రశంసించారు. జయహో.. జగదీశ్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు.

    భారత్‌ను వెంటాడుతున్న బౌలింగ్ సమస్య.. ఆస్ట్రేలియా గడ్డపై పరిస్థితేంటి?

    ఆసియా కప్ లో భారత బౌలింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. సూపర్ 4 మ్యాచుల్లో బౌలింగ్ దళం తన స్కోరును కాపాడుకోలేకపోయింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో టీమిండియా బౌలర్లు చేతులెత్తేశారు. అయితే, ఇప్పుడు కళ్లన్నీ రానున్న టీ20 ప్రపంచకప్ మీదే. ఆస్ట్రేలియా గడ్డపై జరగనున్న ఈ టోర్నీకి అత్యుత్తమ బౌలింగ్ దళం కావాలి. మరి టీమిండియా ప్రస్తుత పరిస్థితి ఏంటి? కంగారూల పిచ్ లపై మన బౌన్స్ ప్రభావమెలా ఉండబోతోందనేది చర్చనీయాంశం.  జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్ త్రయం టీమిండియా బౌలింగ్ … Read more

    నాలుకతో కోెహ్లి పెయింటింగ్

    ఓ అభిమాని తన నాలుకతో భారత క్రికెటర్ విరాట్ కోహ్లి చిత్రాన్ని గీశాడు. ఎంతో ఏకాగ్రతతో ఫొటోలో ఎలా ఉందో అలానే గోడపై చిత్రించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిన్న అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ విశ్వరూపం చూపించాడు. 122 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో ఫ్యాన్స్ ఈవిధంగా సెలబ్రెట్ చేసుకుంటున్నారు.

    సీతారామం మూవీ డిలెటెడ్ సీన్ వైరల్

    సీతారామం మూవీ డిలెటెడ్ సీన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మూవీలో పాక్ యువతి అఫ్రిన్‌గా నటించిన రష్మిక ఇండియా గురించి తక్కువ చేసి మాట్లాడుతుంది. బ్యాగ్‌ను తిరిగిచ్చిన క్యాబ్ డ్రైవర్‌తో పొగరుగా ప్రవర్తిస్తుంది. ఈ సీన్ సినిమాలో ఉంటే కాంట్రవర్సీ అవుతుందని తీసేశారు. అయితే ఇది కూడా ఉంటే రష్మిక పాత్ర హైలైట్ అయ్యేదని భావిస్తున్నారు. దేశం గురించి గొప్ప మాటలే ఉన్నాయి కదా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

    ప్రాణాల మీదకు తెచ్చిన ఇన్‌స్టా సరదా

    ఇన్‌స్టాగ్రాం రీల్ సరదా ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. కాజీపేట సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు 17 ఏళ్ల యువకుడు ఇన్‌స్టా రీల్ చేసేందుకు ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లాడు. వెనుక రైలు వస్తుంటే అతను పట్టాలపై నడుచుకుంటు వస్తున్నాడు.స్నేహితులు వీడియో తీస్తున్నారు.వేగంగా వచ్చిన రైలు ఆ యువకున్ని గట్టిగా ఢీకొంది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ వైరల్ వీడియో కోసం WATCH ONపై క్లిక్ చేయండి. వీడియోలో ప్రమాద సన్నివేశం ఉంది.అది మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు. 17-year-old grievously injured while … Read more

    బ్యాక్ సీటు బెల్టు పెట్టుకోవడం అంత అవసరమా?

    రోడ్డు ప్రమాదంలో పారిశ్రామిక వేత్త సైరస్ మిస్త్రీ ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణం ఆయన సీటు బెల్టు పెట్టుకోకపోవడమేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో డ్రైవింగ్ సీటులో కుర్చునే వ్యక్తితో పాటు వెనుక సీటులో కుర్చునే వారు తప్పనిసరిగా సీటు బెల్టు పెట్టుకోవాలనే చర్చ మొదలైంది. అసలు మన ప్రభుత్వ, అంతర్జాతీయ నిబంధనలు ఏం చెబుతున్నాయి? **కేంద్ర మోటారు వాహనాల చట్టం ప్రకారం..** కారులో డ్రైవింగ్ సీటుతో పాటు వెనక సీటులో కూర్చునే వారు కచ్చితంగా సీటు బెల్టు ధరించాలి.సీటు బెల్టు ధరించకపోతే … Read more

    యూపీలో ఇసుక మాఫీయా ఆరాచకాలు

    ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. సాయియాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులు రహదార్లపై బారీకెడ్లు ఏర్పాటు చేశారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లకు పోలీసులు దారి మూసేశారు. దీంతో ఆగ్రహించిన ఇసుక మాఫియా బారీకెడ్లను ధ్వంసం చేసుకుంటూ ట్రాక్టర్లతో ముందుకు సాగాయి. ఒకేసారి 12 ట్రాక్టర్లు వేగంగా ముందుకు దూసుకు రావడంతో పోలీసులు నిస్సాహాయంగా ఉండిపోయారు. వీడియో కోసం watch on పై క్లిక్ చేయండి. #WATCH | Uttar Pradesh: At least 12 sand-laden tractors, … Read more