• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యూపీలో ఇసుక మాఫీయా ఆరాచకాలు

    ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. సాయియాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులు రహదార్లపై బారీకెడ్లు ఏర్పాటు చేశారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లకు పోలీసులు దారి మూసేశారు. దీంతో ఆగ్రహించిన ఇసుక మాఫియా బారీకెడ్లను ధ్వంసం చేసుకుంటూ ట్రాక్టర్లతో ముందుకు సాగాయి. ఒకేసారి 12 ట్రాక్టర్లు వేగంగా ముందుకు దూసుకు రావడంతో పోలీసులు నిస్సాహాయంగా ఉండిపోయారు. వీడియో కోసం watch on పై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv