• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • #OG: FireStorm మొదలైంది…!

    పవన్‌ కల్యాణ్-సుజీత్‌ కాంబినేషన్‌లో వస్తున్ గ్యాంగ్‌స్టర్‌ మూవీ OG షూటింగ్‌ మొదలైంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో డైరెక్టర్‌ సుజిత్‌… క్లైమాక్స్‌ సీన్‌ను రాస్తున్నట్లుగా కనిపిస్తోంది. పవన్‌ కల్యాణ్‌ నుంచి వస్తున్న సినిమాల్లో దీనిపైనే అభిమానులకు ఎక్కువ అంచనాలు ఉన్నాయి.

    వీడియో చేయకుంటే చంపేస్తామంటున్నారు: షెర్లిన్ చోప్రా

    బాలివుడ్‌ భామ షెర్లిన్‌ చోప్రా ఓ వ్యాపారవేత్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను చంపేస్తామని బెదిరిస్తున్నట్లు అందులో పేర్కొంది. విషయమేంటంటే.. కొన్నాళ్ల క్రితం ఓ వీడియో రికార్డింగ్‌ కోసం షెర్లిన్‌ సదరు వ్యాపారవేత్తతో ఒప్పందం కుదుర్చుకుంది. కొన్ని కారణాల వల్ల ఆ వీడియో షూట్‌ జరగలేదు. దీంతో అందుకు తీసుకున్న అడ్వాన్స్ ను తిరిగి ఇచ్చేందుకు ఒప్పుకున్నా ఆ వ్యాపారవేత్త వినడం లేదట. వీడియో చేయాల్సిందేనని వేధింపులకు పాల్పడుతున్నాడని పోలీసులను ఆశ్రయించింది. Screengrab Instagram:sherlyn chopra Screengrab Instagram:sherlyn chopra Screengrab Instagram:sherlyn chopra … Read more

    థియేటర్‌లో వావ్‌ అనిపించిన దసరా ర్యాప్‌ విన్నారా?

    రూ. 100 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘దసరా’ సినిమాలో నాని క్రికెట్‌ ఆడుతున్నపుడు ఓ ర్యాప్ వస్తుంది. పక్కా మాస్‌ సీన్‌కు ఈ ర్యాప్ అగ్నికి ఆజ్యంలా తోడయిందనే చెప్పాలి. సంతోశ్‌ నారాయణన్‌ మ్యూజిక్ అందించిన ఈ పాటకు తెలుగు లిరిక్స్ కాసర్ల శ్యామ్‌ రాయగా, ఇంగ్లిష్ లిరిక్స్ షాన్ విన్సెంట్ డి పాల్‌ రాశాడు. సిల్వర్‌ స్క్రీన్‌పై వావ్‌ అనిపించిన ఈ సాంగ్‌ను మీరూ చూడండి.

    హాట్‌గా నిహారిక ఫోటో షూట్‌

    విడాకుల వార్తలతో ఈ మధ్య హెడ్‌లైన్‌గా మారింది మెగా డాటర్‌ నిహారిక కొణిదెల. భార్యా భర్తలిద్దరూ ఇన్‌స్టాగ్రాం నుంచి తమ పెళ్లి ఫోటోలను తొలగించుకున్నారు. అధికారికంగా వీరు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు గానీ దాదాపుగా చైతన్యాతో విడిపోతున్నట్లే తెలుస్తోంది. ఇలాంటి సందర్భంలో నిహారిక హాట్‌ ఫోటోషూట్‌ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. Screengrab Instagram:Niharika Konidela Screengrab Instagram:Niharika Konidela Screengrab Instagram:Niharika Konidela

    ProjectK: ‘రైడర్స్‌’ ఎవరు?

    వైజయంతి బ్యానర్‌పై నాగ్‌ అశ్విన్‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ప్రాజెక్ట్‌ K. ఇంటర్నేషనల్‌ సినిమా స్థాయిలో భారీగా ఈ సినిమా ఉండబోతోంది. ఇప్పటిదాకా పోస్టర్లతో అలరించిన చిత్రబృందం ‘ఫ్రం స్క్రాచ్‌’ పేరుతో షూటింగ్‌ వీడియోలను విడుదల చేస్తోంది. తాజాగా ‘రైడర్స్‌’ ఎవరు అంటూ సినిమాలో విలన్స్‌ గెటప్‌ను రివీల్‌ చేశారు.

    హాట్‌ లుక్స్‌లో అగర్వాల్‌ సిస్టర్స్‌

    అందాల సోదరీమణులు కాజల్ అగర్వాల్‌, నిషా అగర్వాల్‌ సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నారు. ఇద్దరూ కలిసి చేసిన ఓ ఫోటోషూట్‌ కుర్రాళ్లకు ఊపిరాడనీయకుండా చేస్తోంది. ఇప్పటికే ఇద్దరూ పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కన్నప్పటికీ… వారి అందం ఏ మాత్రం తరగలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎద అందాలను ఆరబోస్తున్న కాజల్‌, నిషా సొగసులకు కుర్రాళ్ల మతి పోతోంది. Courtesy Instagram:kajalaggarwalofficial Courtesy Instagram:kajalaggarwalofficial Courtesy Instagram:kajalaggarwalofficial Courtesy Instagram:kajalaggarwalofficial Courtesy Instagram:kajalaggarwalofficial

    ‘విడుదల పార్ట్‌1’ ట్రైలర్‌ వచ్చేసింది

    వాస్తవికతకు దగ్గరగా ఉండే సినిమాలు తీయడంతో వెట్రిమారన్‌ పెట్టింది పేరు. విసరనై, వడా చైన్నై, అసురన్‌ వంటి సినిమాలతో ఆయన దర్శకత్వానికి చాలా మందే ఫ్యాన్స్‌ ఉన్నారు. త్వరలో జూనియర్ ఎన్టీఆర్‌తోనూ ఓ సినిమా తీయబోతున్నారు. అయితే ఆయన కొత్త చిత్రం ‘విడుదల పార్ట్‌1’ను అల్లు అరవింద్‌ తెలుగులో విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్‌ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది.

    బంతి స్పీడ్‌కు బ్యాట్‌ విరిగిపోయింది

    [VIDEO](url):న్యూజిలాండ్ శ్రీలంక మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో అడమ్‌ మిల్న్ కళ్లు చెదిరే బంతి వేశాడు. బంతి వేగానికి లంక బ్యాటర్‌ పాతుమ్ నిస్సంక బ్యాట్‌ విరిగిపోయింది. ఈ మ్యాచ్‌లో 141 పరుగులకు కుప్పుకూల్చిన బ్లాక్‌ క్యాప్స్‌….14.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించారు. నిస్సంక బ్యాట్‌ విరిగిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ? BROKEN BAT ?Adam Milne with a ☄️ breaking Nissanka’s bat ? Watch BLACKCAPS v Sri Lanka live and on-demand … Read more

    పుష్ప ఎక్కడ? వచ్చేశాడు.

    పుష్ప ది రూల్ నుంచి తొలి అప్డేట్‌ రానే వచ్చింది. సుకుమార్‌ దర్శకత్వంలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడా అనే ఎదురుచూస్తున్న అప్డేట్‌ చిత్రబృందం ఇచ్చింది. ఏప్రిల్‌ 7న సాయంత్రం 4.05కు టీజర్ రాబోతున్నట్లు గ్లింప్స్‌ రిలీజ్‌ చేసింది.

    దుమ్మురేపుతున్న కీర్తి తీన్మార్‌ డ్యాన్స్‌

    దసరా సినిమాలో థియేటర్లో విజిల్స్‌ వేయించిన సాంగ్‌ వీడియోను చిత్రబృందం యూట్యూబ్‌లో విడుదల చేసింది. ‘వెన్నెల సెలెబ్రేషన్‌’ పేరుతో వచ్చిన ఈ వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. సినిమాలో ధరణితో వెన్నెల పెళ్లి సమయంలో ఈ డ్యాన్స్ చేస్తుంది. తెలంగాణలో అప్పట్లో పెళ్లి బారాత్‌లో ఉండే బ్యాండ్‌తో మాస్‌ బీట్స్‌ను అచ్చంగా దింపేసి జనాన్ని ట్రాన్స్‌లోకి తీసుకెళ్లిన ఈ సీన్‌ వెండితెరపై అద్భుతంగా పండింది.