• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సల్మాన్‌ ఖాన్ సినిమాలో బతుకమ్మ పాట

    సల్మాన్‌ ఖాన్‌ హీరోగా వస్తున్న బాలివుడ్‌ సినిమా ‘ కిసీ కా భాయి కిసీ కా జాన్‌’. ఈ సినిమాలో వెంకటేశ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోంది. అయితే ఈ సినిమా తాజాగా ఓ పాట విడుదలైంది. బతుకమ్మ పేరుతో విడుదలైన ఈ పాటలో హిందీ సినిమా అయినప్పటికీ తెలుగు లిరిక్స్‌ ఉన్నాయి. తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మ వేడుక సందర్భంగానే ఈ పాట ఉంది.

    అసెంబ్లీలో పోర్న్‌ చూస్తూ దొరికిన ఎమ్మెల్యే

    [VIDEO](url): త్రిపుర బీజేపీ ఎమ్మెల్యే జదాబ్‌ లాల్‌ నాథ్‌ అసెంబ్లీ సమావేశాల్లో పోర్న్‌ చూస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఎమ్మెల్యేను ఏకిపారేస్తూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. జదాబ్‌ లాల్‌ బాగ్‌బాస నియోజకవర్గం నుంచి గెలుపొందారు.ఎమ్మెల్యేకు నోటీసులు ఇస్తామని త్రిపుర బీజపీ అధ్యక్షుడు రాజీవ్‌ భట్టాచార్య తెలిపారు. Tripura BJP MLA caught watching porn during Assembly session, video goes viral pic.twitter.com/3bLI4ahzPs — India Today NE (@IndiaTodayNE) March 30, 2023

    ఛత్రపతి హిందీ టీజర్‌కు మాస్‌ రెస్పాన్స్‌

    [VIDEO](url):రాజమౌళి-ప్రభాస్‌ కాంబినేషన్‌లో అప్పట్లో సంచలనం సృష్టించిన సినిమా చత్రపతి. విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమా కథ అందించారు. ఇదే సినిమాను వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా హిందీలో రీమేక్‌ చేశారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను థియేటర్లో విడుదల చేశారు. నాని దసరా సినిమాతో పాటు థియేటర్‌లో టీజర్‌ను ప్లే చేశారు. ఇప్పుడు ఈ విజువల్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. Attt Bellam Anna mass ??Chatrapathi Hindi Teaser ?pic.twitter.com/19bd67SfcW — Tom (@Hodophile1322) March 30, 2023

    భద్రాచల సీతారాముల కల్యాణ మహోత్సవం లైవ్‌

    భద్రాచలం సీతారాముల కల్యాణ మహోత్సవం వైభంగా సాగుతోంది. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయం మొత్తం భక్తజనంతో కిటకిటలాడుతోంది. రేపు సీతారాముల పట్టాభిషేకం జరగనుంది.

    మాటలు రాకున్నా గ్రూప్‌-1 పాసైంది..కానీ..!

    మాటలు సరిగా రావు, చెవులు సరిగా వినబడవు అయినా కష్టపడి చదివి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పాసైంది. ఎలాగైనా ఉద్యోగం సాధించాలని మెయిన్స్‌కు ప్రిపేర్ అవుతోంది. ఇంతలో గ్రూప్‌-1 పరీక్ష పేపర్‌ లీకేజీ వ్యవహారంతో పరీక్ష రద్దయింది. ఉండటానికి కనీసం ఇల్లు కూడా లేని పరిస్థితిలో..మరోసారి పరీక్ష రాసే స్తోమత లేదని…దాతలు ఆదుకోవాలని కోరుతోంది. కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శాంతినగర్‌కు చెందిన భవానీకి మీ వంతు సాయం చేయండి.

    VS11: గ్రే షేడ్‌లో విశ్వక్‌ సేన్‌ తర్వాతి సినిమా

    ‘దాస్‌ కా ధమ్కీ’ సక్సెస్‌తో ‘మాస్‌ కా దాస్‌’ విశ్వక్‌ సేన్‌ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విశ్వక్‌ సేన్ తర్వాతి సినిమా ప్రకటన వెలువడింది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో #VS11 సినిమా ప్రకటించారు. ఫార్చూన్ ఫోర్‌ సినిమాస్‌, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. సినిమా అనౌన్స్‌మెంట్‌ వీడియోలో BGM విపరీతంగా ఆకట్టుకుంటోంది.

    ఎన్నికల ప్రచారంలో కరెన్సీ నోట్ల వర్షం

    [VIDEO](url): కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఎన్నికల ప్రచారంలో ప్రజలపైకి కరెన్సీ నోట్లు విసురుతున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. శివకుమార్ తీరును తప్పుబడుతూ BJP విమర్శలు గుప్పించింది. మాండ్య జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శివకుమార్‌.. ప్రచార రథం పైనుంచి రూ. 500 నోట్లు విసురుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ಜನರ ಮೇಲೆ ಹಣ ಎರಚಿ ತನ್ನ ದುರಹಂಕಾರದ ಪರಮಾವಧಿ ಮೆರೆದ @DKShivakumar.. ಇದು ಕಾಂಗ್ರೆಸ್ ಸಂಸ್ಕೃತಿಯನ್ನು ಬಿಂಬಿಸುತ್ತಿದೆ ಅಷ್ಟೇ.. … Read more

    సొగసులతో సెగ పుట్టిస్తున్న రష్మీ గౌతమ్‌

    బుల్లితెర బ్యూటీ రష్మీ గౌతమ్‌ తన అందాలతో పిచ్చెక్కిస్తోంది. బ్లాక్‌ డ్రెస్‌లో ఎద అందాలను ఆరబోస్తూ కవ్విస్తోంది. హై హీల్స్‌తో నిలబడి అబ్బాయిలు హృదయాల్లో అలజడి సృష్టిస్తోంది. ఆమె అందానికి ఫిదా అవుతున్న నెటిజన్లు లక్షల్లో లైకులు కురిపిస్తున్నారు. మత్తెక్కిస్తున్న ఆ జాన ఫోటోలను మీరూ చూసేయండి. Courtesy Instagram:Rashmi Gautam Courtesy Instagram:Rashmi Gautam Courtesy Instagram:Rashmi Gautam Courtesy Instagram:Rashmi Gautam Courtesy Instagram:Rashmi Gautam Courtesy Instagram:Rashmi Gautam Courtesy Instagram:Rashmi Gautam

    కనులు తిప్పుకోలేని అందంతో కవ్విస్తున్న శ్రద్ధా దాస్‌

    [VIDEO](url): టాలివుడ్‌ బ్యూటీ శ్రద్ధా దాస్‌ను సోషల్‌ మీడియాలో బాస్ అనాలేమో. హాట్‌ ఫోటోలతో హీట్‌ పెంచేస్తూ మతులు పోగొడుతోంది. పింక్‌ డ్రెస్‌లో తాజాగా పోస్ట్‌ చేసిన ఓ వీడియో చూస్తే కుర్రాళ్ల హృదయాలు ఆగం కావాల్సిందే. ఆమె చిరునవ్వుకు ఎవరైనా దాసుడు కావాల్సిందే. https://www.instagram.com/reel/CqSIRuVoof6/?utm_source=ig_web_copy_link Courtesy Instagram:Shraddha Das Courtesy Instagram:Shraddha Das

    వెంకీ మామను ‘పెళ్లి కానీ ప్రసాద్‌’ అంటూ పిలిచిన అభిమాని

    [VIDEO](url):విక్టరీ వెంకటేశ్‌, కత్రినా కైఫ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘మల్లీశ్వరి’ సినిమా అప్పట్లో థియేటర్లలో కడుపుబ్బా నవ్వించింది. అందులో పెళ్లికాని ప్రసాద్‌గా వెంకటేశ్‌ అందరినీ ఆకట్టుకున్నారు. క్లైమాక్స్‌లోనూ రైల్వేస్టేషన్‌లో పెళ్లి కాని ప్రసాద్‌ అంటూ పిలుస్తుంది. అయితే CCL ఫైనల్‌ మ్యాచ్‌ వేళ ఓ అభిమాని వెంకీ మామను పెళ్లి కాని ప్రసాద్‌ అంటూ పిలిచాడు. అది విని వెంకటేశ్‌ ఒక్కసారిగా సినిమాలో మాదిరిగానే రియాక్ట్‌ అయ్యారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. Pelli kani prasad is ❤Haha venky sir reaction … Read more