• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వెంకీ మామను ‘పెళ్లి కానీ ప్రసాద్‌’ అంటూ పిలిచిన అభిమాని

    [VIDEO](url):విక్టరీ వెంకటేశ్‌, కత్రినా కైఫ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘మల్లీశ్వరి’ సినిమా అప్పట్లో థియేటర్లలో కడుపుబ్బా నవ్వించింది. అందులో పెళ్లికాని ప్రసాద్‌గా వెంకటేశ్‌ అందరినీ ఆకట్టుకున్నారు. క్లైమాక్స్‌లోనూ రైల్వేస్టేషన్‌లో పెళ్లి కాని ప్రసాద్‌ అంటూ పిలుస్తుంది. అయితే CCL ఫైనల్‌ మ్యాచ్‌ వేళ ఓ అభిమాని వెంకీ మామను పెళ్లి కాని ప్రసాద్‌ అంటూ పిలిచాడు. అది విని వెంకటేశ్‌ ఒక్కసారిగా సినిమాలో మాదిరిగానే రియాక్ట్‌ అయ్యారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv