• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎన్నికల ప్రచారంలో కరెన్సీ నోట్ల వర్షం

    [VIDEO](url): కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఎన్నికల ప్రచారంలో ప్రజలపైకి కరెన్సీ నోట్లు విసురుతున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. శివకుమార్ తీరును తప్పుబడుతూ BJP విమర్శలు గుప్పించింది. మాండ్య జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శివకుమార్‌.. ప్రచార రథం పైనుంచి రూ. 500 నోట్లు విసురుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv