బాలివుడ్ భామ షెర్లిన్ చోప్రా ఓ వ్యాపారవేత్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను చంపేస్తామని బెదిరిస్తున్నట్లు అందులో పేర్కొంది. విషయమేంటంటే.. కొన్నాళ్ల క్రితం ఓ వీడియో రికార్డింగ్ కోసం షెర్లిన్ సదరు వ్యాపారవేత్తతో ఒప్పందం కుదుర్చుకుంది. కొన్ని కారణాల వల్ల ఆ వీడియో షూట్ జరగలేదు. దీంతో అందుకు తీసుకున్న అడ్వాన్స్ ను తిరిగి ఇచ్చేందుకు ఒప్పుకున్నా ఆ వ్యాపారవేత్త వినడం లేదట. వీడియో చేయాల్సిందేనని వేధింపులకు పాల్పడుతున్నాడని పోలీసులను ఆశ్రయించింది.
-
Screengrab Instagram:sherlyn chopra
-
Screengrab Instagram:sherlyn chopra
-
Screengrab Instagram:sherlyn chopra
-
Screengrab Instagram:sherlyn chopra
-
Screengrab Instagram:sherlyn chopra
-
Screengrab Instagram:sherlyn chopra
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్