• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సెప్టెంబర్‌లో మారే కీలక ఆర్థికాంశాలు

    RBI నిబంధనల మేరకు సెప్టెంబర్‌లో ఆర్థికపర అంశాల్లో పలు కీలక మార్పులు రానున్నాయి. అవేంటో చూద్దాం. **డెబిట్ కార్డ్ ఛార్జీల పెంపు:** సెప్టెంబర్‌ నుంచి అనేక బ్యాంకులు కార్డులపై వార్షిక చార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. కార్డ్‌ ఇన్‌పుట్‌లలో ఉపయోగించే చిప్‌ల ధర భారీగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాయి. **ఐటీ రిటర్న్స్ గడువు:** ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినవారికి వెరిఫికేషన్‌కు ఈ నెల 7తో గడువు ముగుస్తుంది. రిటర్న్‌లు సబ్మిట్‌ చేసిన 30 రోజుల్లోగా ధ్రువీకరణ చేయాలి. **టోకనైజేషన్:** అక్టోబర్‌ 1 … Read more

    మాకు ఇద్దరు బౌలర్లైనా ఉన్నారు: బంగ్లాదేశ్ డైరెక్టర్‌

    ఆసియా కప్‌లో నేడు బంగ్లాదేశ్‌, శ్రీలంక రసవత్తర పోరుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే శ్రీలంక కెప్టెన్ దసున్ శనక మాటలతో మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. తాజాగా శనక వ్యాఖ్యలపై బంగ్లాదేశ్‌ జట్టు డైరెక్టర్‌ ఖాలిద్‌ మహ్ముద్‌ ఘాటుగా స్పందించారు. ‘ బంగ్లాదేశ్‌తో పోటీ మాకు అఫ్గానిస్తాన్‌ కన్నా సులభం. వారి జట్టులో కేవలం ఇద్దరే ప్రపంచ స్థాయి బౌలర్లు ఉన్నారు’ అంటూ ఇటీవల శనక కామెంట్‌ చేశాడు. దానిపై ఖాలిద్‌ స్పందిస్తూ ‘మా జట్టులో కనీసం ఇద్దరైనా ఉన్నారు. వారి జట్టులో ఒక్కరు కూడా లేరు’ … Read more

    మందులో నీళ్లు కలుపుకుని తాగాలి: ఛత్తీస్‌గఢ్‌ మంత్రి

    ఛత్తీస్‌గఢ్‌లో మద్యం, మత్తు వీడాలంటూ నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మద్యం పట్ల స్వీయ నియంత్రణ ఉండాలి. నేను ఈ మధ్య ఓ సమావేశానకి వెళ్లినపుడు అక్కడ మద్యం అనర్థాలు మరోవైపు ఉపయోగాలు చెప్పారు. లిక్కర్‌లో నీటిని కలపాలి,అలాగే ఒకే దెబ్బకు సీసా ఎత్తకుండా సమయం తీసుకుని తాగాలి’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై నెటిజన్లు, విపక్షాలు రకరకాలుగా స్పందిస్తున్నారు. వీడియో కోసం watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి. #WATCH | At a de-addiction drive, … Read more

    అదిరిన అల్లు అర్జున్‌ ‘లైగర్‌’ డ్యాన్స్‌

    ఈ మధ్య సినిమాల కన్నా ఫ్యాన్‌ ఎడిట్స్‌ అదిరిపోతున్నాయి. తాజాగా విజయ్‌ దేవరకొండ ‘లైగర్‌’ సినిమా టైటిల్‌ ట్రాక్‌కు అల్లు అర్జున్‌ డ్యాన్స్‌తో ఎడిట్‌ చేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. పర్ఫెక్ట్‌ సింక్‌తో ఉన్న ఈ వీడియోను చూసి ఐకాన్‌ స్టార్‌ అభిమానులు ‘వాట్‌ లగాదియా’ అంటున్నారు. అయితే భారీ అంచనాలతో వచ్చిన ‘లైగర్‌’ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. పూరీ మార్క్‌ సినిమా కాదంటూ ఆయన అభిమానులే సినిమాపై విమర్శలు గుప్పించారు. వీడియో చూసేందుకు watch on twitter … Read more

    డీమార్ట్ లో పవన్ ఫ్యాన్స్ చిందులు.. వీడియో వైరల్

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటే అభిమానులకు పూనకాలే. ఇక ఆయన సినిమా వస్తుందంటే చాలు.. ఎక్కడలేని హంగామా మొదలవుతుంది. రేపు పవర్ స్టార్ పుట్టినరోజును పురస్కరించుకుని థియేటర్లు, మాల్స్ వద్ద ఇప్పటికే సందడి మొదలైంది. గుంటూరులో అయితే ఏకంగా డీమార్ట్ లోనే అభిమానులు చిందులేశారు. ‘సీఎం.. పవర్ స్టార్’ అంటూ ఉత్సాహంతో గంభీరంగా నినదించారు. దీన్ని చూసిన వారంతా అవాక్కవుతున్నారు. ఇదెక్కడి అభిమానం అంటూ ఆశ్చర్యపోతున్నారు. నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. Rey adhi Dmart ra … Read more

    వావ్.. ఈ వీడియో చూస్తే ఫ్లాట్ అయిపోతారు..!

    తల్లీకొడుకుల అనుబంధం ఎంతో అపురూపమైనది. తాజాగా నెట్టింట వైరలవుతున్న వీడియో ఈ మాటకు మరో నిదర్శనం. ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తున్న తల్లికి.. 20నెలల కుమారుడే తన బోర్డింగ్ పాస్ ఇస్తే ఎలా ఉంటుంది..! సరిగ్గా కొద్ది రోజుల క్రితం ఇదే జరిగింది. దుబాయ్ కు వెళ్తున్న విమానంలో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ‘అమ్మా. ఇదిగో నా బోర్డింగ్ పాస్ తీసుకో..’ అని చేయి చాచగానే ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటుంది తల్లి. ఈ వీడియోను తనే షేర్ చేస్తూ.. ‘నా జీవితంలో స్వాగతం … Read more

    రికార్డులు సృష్టిస్తున్న ‘జల్సా’ బుకింగ్స్

    స్పెషల్‌ షో సినిమా బుకింగ్స్‌లో జల్సా నయా రికార్డులు సృష్టిస్తోంది. హైదరాబాద్‌లో అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో ఇటీవల విడుదలైన కొత్త సినిమాలతో ‘జల్సా’ పోటీ పడుతోంది. హైదరాబాద్‌లో ఇవాళ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ చూస్తే.. సినిమా గ్రాస్‌ బుకింగ్స్(రూ. కోట్లలో) ఆక్యుపెన్సీ% కోబ్రా 0.196 10.84 కార్తికేయ2 0.165 12.55 సీతారామం 0.072 9.82 జల్సా 0.625 96.78 తమ్ముడు 0.024 28.02 లైగర్‌ 0.091 11.74 బింబిసార 0.017 15.09

    వినాయక చవితికి ఈ పాటలను అస్సలు మర్చిపోలేం..!

    ఆదిదేవుడు గణపతికి పూజ చేయకుండా కెమెరా ఆన్ కాదు. క్లాప్పింగ్ పడదు. వినాయక చవితి వచ్చిందంటే చాలు చిత్రపరిశ్రమలో సందడే సందడి. కొత్త సినిమా ప్రకటనలతో, ట్రైలర్, టీజర్, ఫస్ట్ లుక్ విడుదలతో పండుగ చేసుకుంటుంది. తారల సెలబ్రేషన్స్ ఈ ఉత్సవానికి అదనపు ఆకర్షణ. అయితే, ఏకదంతుడిపై రూపొందిన కొన్ని గేయాలు ఇప్పటికీ తెలుగు లోగిళ్లలో వినిపిస్తుంటాయి. అవేంటో ఓ లుక్కేద్దామా..! దండాలయ్యా.. ఉండ్రాలయ్యా.. వినాయక చవితికి ఏ మండపం వద్ద చూసినా, ఏ వీధిలోకెళ్లినా.. తప్పక వినిపించే పాట.. ‘దండాలయ్యా.. ఉండ్రాలయ్యా.. దయుంచయ్యా … Read more

    నాకు పెళ్లవుతుందా భయ్యా!

    30 ఏళ్ల క్రితం నాటి సల్మాన్‌ ఇప్పటి సల్మాన్‌ ఖాన్‌తో ‘నాకు పెళ్లయిందా భయ్యా’ అడిగాడు. దానికి ఇప్పటి సల్మాన్‌ ‘ అయ్యింది, నీ గర్ల్‌ ఫ్రెండ్స్‌ అందరికీ’ అంటూ తనదైన శైలిలో సమాధానమిస్తాడు. పెప్సీ కొత్త యాడ్‌లోని ఈ దృశ్యం ట్రెండీగా ఆకట్టుకునేేలా ఉంది. డీప్‌ ఫేక్ టెక్నాలజీ సాయంతో వారు ఈ యాడ్‌ చేశారు. మన గతంలో ఎలా ఉండేవారమో అచ్చం అలాగే చూపే సాంకేతికతే డీప్‌ఫేక్‌ టెక్నాలజీ. దీనిని మంచి కన్నా చెడుకే ఎక్కువగా ఉపయోగిస్తున్న వేళ..పెప్సీ చక్కటి ఆలోచనతో … Read more

    సెక్యూరిటీ గార్డుపై దాష్టీకం, అరెస్టు

    హరియాణాలోని గురుగ్రాంలో సెక్యూరిటీ గార్డుపై ఓ వ్యక్తి దాష్టీకం ప్రదర్శించాడు. నార్త్‌ అపార్ట్‌మెంట్స్‌ సమీపంలో నివాసముండే ఓ వ్యక్తి లిఫ్టులో ఇరుక్కుపోయాడు. సెక్యూరిటీ సిబ్బంది స్పందించి 2-3 నిమిషాల్లోనే బయటకు తీసుకొచ్చారు. కానీ ఆయన ఆగ్రహంతో ఊగిపోయి ఇద్దరు గార్డులపై దాడి చేశాడు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు వరుణ్‌ నాథ్‌ను అదుపులోకి తీసుకున్నారు.[ వీడియో](url) #WATCH | Haryana: A resident of The Close North Apartments in Gurugram thrashed security guards … Read more