• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అదిరిన అల్లు అర్జున్‌ ‘లైగర్‌’ డ్యాన్స్‌

    ఈ మధ్య సినిమాల కన్నా ఫ్యాన్‌ ఎడిట్స్‌ అదిరిపోతున్నాయి. తాజాగా విజయ్‌ దేవరకొండ ‘లైగర్‌’ సినిమా టైటిల్‌ ట్రాక్‌కు అల్లు అర్జున్‌ డ్యాన్స్‌తో ఎడిట్‌ చేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. పర్ఫెక్ట్‌ సింక్‌తో ఉన్న ఈ వీడియోను చూసి ఐకాన్‌ స్టార్‌ అభిమానులు ‘వాట్‌ లగాదియా’ అంటున్నారు. అయితే భారీ అంచనాలతో వచ్చిన ‘లైగర్‌’ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. పూరీ మార్క్‌ సినిమా కాదంటూ ఆయన అభిమానులే సినిమాపై విమర్శలు గుప్పించారు. వీడియో చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv