• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మందులో నీళ్లు కలుపుకుని తాగాలి: ఛత్తీస్‌గఢ్‌ మంత్రి

    ఛత్తీస్‌గఢ్‌లో మద్యం, మత్తు వీడాలంటూ నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మద్యం పట్ల స్వీయ నియంత్రణ ఉండాలి. నేను ఈ మధ్య ఓ సమావేశానకి వెళ్లినపుడు అక్కడ మద్యం అనర్థాలు మరోవైపు ఉపయోగాలు చెప్పారు. లిక్కర్‌లో నీటిని కలపాలి,అలాగే ఒకే దెబ్బకు సీసా ఎత్తకుండా సమయం తీసుకుని తాగాలి’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై నెటిజన్లు, విపక్షాలు రకరకాలుగా స్పందిస్తున్నారు. వీడియో కోసం watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv