- స్పెషల్ షో సినిమా బుకింగ్స్‌లో జల్సా నయా రికార్డులు సృష్టిస్తోంది. హైదరాబాద్‌లో అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఇటీవల విడుదలైన కొత్త సినిమాలతో ‘జల్సా’ పోటీ పడుతోంది. హైదరాబాద్‌లో ఇవాళ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే..
- సినిమా గ్రాస్ బుకింగ్స్(రూ. కోట్లలో) ఆక్యుపెన్సీ%
- కోబ్రా 0.196 10.84
- కార్తికేయ2 0.165 12.55
- సీతారామం 0.072 9.82
- జల్సా 0.625 96.78
- తమ్ముడు 0.024 28.02
- లైగర్ 0.091 11.74
- బింబిసార 0.017 15.09

Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్