• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రముఖ తారల పెళ్లి జరిగిన ప్రదేశాలు

    సినీ తారలు, క్రికెటర్లు దేశంలో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది వీరికే. వారికి సంబంధించిన ఏ విషయమైనా చాలా ఆసక్తిగా తెలుసుకుంటారు. మరి పలువురు స్టార్ల పెళ్లిళ్లు ఎక్కడ జరిగాయో చూద్దామా **విరాట్-అనుష్క** నాలుగేళ్లు ప్రేమించుకుని 2017 డిసెంబర్ 11 ఒక్కటైన ఈ జంట వివాహం ఇటలీలోని విల్లా బోర్గో ఫినాచియేటోలో జరిగింది. ఇక్కడ 800 ఏళ్ల గ్రామాన్ని విల్లాగా మార్చారు. **రణ్ వీర్ సింగ్- దీపిక** బాలివుడ్ క్రేజీ కపుల్ రణ్ వీర్, దీపిక వివాహం ఇటలీలోని విల్లా డెల్ బాల్బియానెల్లో లో … Read more

    హైదరాబాద్ లో ఎక్కడ ఎంత వాన?

    హైదరాబాద్ లో మరోసారి కుండపోత వాన ముంచెత్తింది. వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. ప్రాంతం వర్షపాతం (సెం.మీ.లలో ) మౌలాలి 12.8 చర్లపల్లి 4.5 బాలానగర్ 3.8 హయత్ నగర్ 3.8 నేరేడ్ మెట్ 7.3 అల్వాల్ 4.88 మల్కాజ్ గిరి 5.12 ఫతే నగర్ 5.12 తిరుమలగిరి 4.3 బేగంపేట్ 3.5

    ‘బింబిసార’ ప్రీ రిలీజ్ ఈవెంట్

    నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. సోషియో ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్ట్ 5న విడుదల కానుంది.ఇందు కోసం కోసం శిల్ప కళావేదికలో ముందస్తు విడుదల వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇందులో కేథరీన్, సంయుక్త హీరోయిన్లుగా నటిస్తున్నారు.

    చనిపోయిన స్పైడర్లే రోబోలు

    అమెరికాలోని రైస్ యూనివర్సిటీ పరిశోధకలు ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. చనిపోయిన స్పైడర్లను( సాలీళ్లు ) తిరిగి ఉపయోగించుకునేలా ఓ కొత్త ఆవిష్కరణ చేశారు. స్పైడర్ మృతదేహాల్లోకి గాలిని జొప్పించడం ద్వారా వాటిని రోబోలుగా వాడుతున్నారు. వీటికి వారు ‘నీక్రోబాటిక్స్’ అని పేరు పెట్టారు. చిన్న చిన్న కీటకాలు పట్టుకోవడంతో పాటు మైక్రో ఎలక్ట్రానిక్స్ లో తమ పరిశోధన ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    ‘ది గ్రే మ్యాన్’లో ధనుష్ సాహసాలు చూశారా?

    ఇటీవల విడుదలైన హాలివుడ్ సినిమా ‘ది గ్రే మ్యాన్’లో కొలివుడ్ ధనుష్ నటించిన విషయం తెలిసిందే. అవెంజర్స్ దర్శకులైన రస్సో బ్రదర్స్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో చిన్న పాత్రలో ధనుష్ చితక్కొట్టాడని సినీ విమర్శకులు ప్రశంసలు కురిపించారు. తాజాగా ది గ్రే మ్యాన్ లో ధనుష్ సీన్ల మేకింగ్ వీడియోను నెట్ ఫ్లిక్స్ షేర్ చేసింది. వాచ్ ఆన్ ట్విట్టర్ పై క్లిక్ చేసి వీడియో చూడండి. We also want to give flowers to our sexy Tamil friend … Read more

    టాలీవుడ్ 2.0 : మనుగడ కోసం మార్పు

    కరోనా తర్వాత సినీరంగ స్వరూపమే మారిపోయింది. సినిమాలు  లాభాల కన్నా నష్టాలే ఎక్కువ తెచ్చిపెడుతున్నాయి. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న అంటే సుందరానికి, థ్యాంక్యూ లాంటి సినిమాలు కూడా డిజాస్టర్లుగా మిగిలాయి. ఆర్ఆర్ఆర్ లాంటి హిట్ చిత్రాలకు కూడా కొన్నిచోట్ల డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఓటీటీల్లో సినిమాల విడుదల, పాన్ ఇండియా సినిమాల కాన్సెప్ట్ కారణంగా భారీగా పెరిగిన హీరోల రెమ్యూనరేషన్లు, పెరిగిన టికెట్ల ధరలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు. అయితే ఉన్నఫళంగా దిద్దుబాటు … Read more

    షూటింగ్ లు ఆగిపోతున్న సినిమాలు ఇవే

    ఆగస్టు 1 నుంచి సినిమా చిత్రీకరణలు ఆపేయాలని నిర్మాతల మండలి నిర్ణయించిన నేపథ్యంలో పలు భారీ సినిమాలపై ప్రభావం పడనుంది. చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ తో పాటు మరో రెండు సినిమాల చిత్రీకరణ ఆగిపోనుంది. అలాగే పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు, బాలకృష్ణ 107, ,ప్రభాస్ ప్రాజెక్ట్-K, అఖిల్ ఏజెంట్, సమంత యశోద, విజయ్ దేవరకొండ నటిస్తున్న ఖుషి, రవితేజ నటిస్తున్న రావణాసుర, రామ్ చరణ్-శంకర్ కాంబోలో వస్తున్న సినిమాతో పాటు తమిళ స్టార్ విజయ్ తో వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న … Read more

    రణ్ వీర్ సింగ్ కు దుస్తుల దానం

    ఇటీవల రణ్ వీర్ సింగ్ చేసిన న్యూడ్ ఫోటో షూట్ ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. దీనిపై ముంబై పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. అయితే తాజాగా ఓ ఆసక్తికర వీడియో బయటకు వచ్చింది. రణ్ వీర్ సింగ్ కు దుస్తులు దానం చేస్తూ ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ‘బాలివుడ్ ప్రమాదంలో ఉంది. దేశం నుంచి మానసిక వ్యర్థాలను తొలగించాలి’ అంటూ వీరు క్యాంపెయిన్ నిర్వహించారు. https://youtube.com/watch?v=a-7hCeg6eO8

    టీమిండియా విన్నింగ్ జోష్

    సూపర్ ఫామ్ కొనసాగిస్తున్న టీమిండియా ఆదివారం జరిగిన వెస్టిండీస్ తోనూ వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. అయితే సిరీస్ గెలిచాక యంగ్ టీమిండియా సంబరాలు అంబరాన్నంటాయి. అక్షర్ పటేల్ అద్భుత ఇన్నింగ్స్ తో ఉత్కంఠ భరిత మ్యాచ్ లో గెలిచిన టీమిండియా మ్యాచ్ అనంతరం సంబరాలు చేసుకుంది. ఈ వీడియోను ధావన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ట్యాలెంట్ మ్యాచులు గెలిపిస్తే, టీం వర్క్ చాంపియన్ షిప్ ను తీసుకొస్తుందంటూ ధావన్ ట్వీట్ చేశాడు. Talent wins game but teamwork and … Read more

    హీరోలు తప్ప ఎవరూ ఆనందంగా లేరు

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలు తప్ప ఎవరూ ఆనందంగా లేరని తెలుగు ఫిల్మ్ చాంబర్ సెక్రటరీ ముత్యాల రమేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తప్పుడు లెక్కలు, టికెట్ల రేట్లు పెంచుతూ డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు నష్టపోతున్నారని తెలిపారు. తప్పులు లెక్కల కారణంగా హీరోలు ఇష్టారీతిన రెమ్యూనరేషన్లు పెంచేస్తున్నారని పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూటర్లు పూర్తిగా నష్టపోతున్నారని హీరోలు మాత్రమే లాభ పడుతున్నారని ఆరోపించారు. Telugu Film Chamber of Commerce Secretary Mutyala Ramesh : Only Hero’s are happy with their high remunerations and … Read more