• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ది గ్రే మ్యాన్’లో ధనుష్ సాహసాలు చూశారా?

    ఇటీవల విడుదలైన హాలివుడ్ సినిమా ‘ది గ్రే మ్యాన్’లో కొలివుడ్ ధనుష్ నటించిన విషయం తెలిసిందే. అవెంజర్స్ దర్శకులైన రస్సో బ్రదర్స్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో చిన్న పాత్రలో ధనుష్ చితక్కొట్టాడని సినీ విమర్శకులు ప్రశంసలు కురిపించారు. తాజాగా ది గ్రే మ్యాన్ లో ధనుష్ సీన్ల మేకింగ్ వీడియోను నెట్ ఫ్లిక్స్ షేర్ చేసింది. వాచ్ ఆన్ ట్విట్టర్ పై క్లిక్ చేసి వీడియో చూడండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv