• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎస్పీ నాయకుడి కారును లాక్కెళ్లిన లారీ

    ఉత్తరప్రదేశ్ లో షాకింగ్ ఘటన జరిగింది. సమాజ్ వాదీ పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుడి కారును ఓ లారీ 500 మీటర్లు లాక్కెళ్లింది. ఈ ఘటనలో నాయకుడు దేవేంద్ర సింగ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో దేవేంద్ర సింగ్ ఒక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. ట్రక్ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది ప్రమాదమా, హత్యా యత్నమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీడియో కోసం [ఇక్కడ](url) క్లిక్ చేయండి. #WATCH A truck dragged the car of … Read more

    పవన్ కల్యాణ్ కు బండ్ల గణేశ్ ట్వీట్

    నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఎంతటి అభిమానో అందరికీ తెలిసింది. పవన్ ఈవెంట్లో బండ్ల ఉన్నాడంటే ఆ జోష్ వేరేలా ఉంటుంది. తాజాగా పవన్ కల్యాణ్ పై బండ్ల గణేశ్ ఓ ట్వీట్ చేశారు. గబ్బర్ సింగ్ షూటింగ్ సెట్లోని ఓ ఫోటోని షేర్ చేస్తూ, ‘మిమ్మల్ని అర్థం చేసుకుని, మిమ్మల్ని ప్రేమిస్తూ, మీ ప్రేమని పొందుతూ సినిమా తీస్తే బాక్సు బద్దలే’ అని వ్యాఖ్యానించారు. మరో అభిమాని చేసిన ట్వీట్ ను కూడా బండ్ల రీట్వీట్([వీడియో](url)) … Read more

    ప్రకృతి అద్భుతం ‘మిడ్ నైట్ సన్’

    ప్రకృతిలో కనిపించే ఎన్నో అద్భుతాల్లో ‘మిడ్ నైట్ సన్’ పరిణామం కూడా ఒకటి. ధ్రువ ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ఈ అద్భుతంలో సూర్యుడు అస్తమించడు. 24 గంటలూ అలా వెలుగుతూనే ఉంటాడు. ఉత్తర ధృవంలో ఎండాకాలంలో ఈ పరిణామం చోటుచేసుకుంటుంది. ఇన్ స్టా గ్రాంలో పెట్టిన ఈ వీడియోను 2 కోట్ల మందికి పైగా చూశారు. వీడియో చూసేందుకు [ఇక్కడ](url) క్లిక్ చేయండి.   View this post on Instagram A post shared by Space | Cosmos | Astronomy … Read more

    ఘెార ప్రమాదంలో గర్భిణి సహా 5గురు మృతి

    అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో గురువారం జరిగిన ఓ ప్రమాదంలో గర్భిణి ఆమె ఏడాది కుమారుడు సహా 5గురు ప్రాణాలు కోల్పోయారు. అతి వేగంతో ఓ కారు మిగతా కార్లను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. స్థానిక సీసీటీవీ కెమెరాలో రికార్డయిన విజువల్స్ లో ప్రమాదం జరిగిన తీరు కనబడింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తీవ్ర ప్రాణనష్టం జరిగింది. వీడియో కోసం [ఇక్కడ](url) క్లిక్ చేయండి. TW: Surveillance video shows violent crash that left 5 dead, intersection of La … Read more

    బింబిసార: ‘ఆదిత్య 369’ లాంటి ఓ మంచి సోషియో ఫాంటసీ

    సోషియో ఫాంటసీ సినిమాలకు తెలుగు వారు ఎప్పటి నుంచే పట్టం కడుతూనే ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఈ జానర్‌లో ఓ మంచి సినిమా పడలేదు. అయితే దర్శకుడు వశిష్ఠను నమ్మి సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్‌తో ఈ సోషియో ఫాంటసీని నిర్మించి హీరోగా చేశాడు కల్యాణ్ రామ్. కేథరిన్, సంయుక్త మేనన్ హీరోయిన్లుగా నటించారు. కీరవాణి సంగీతం అందించారు. మరి కల్యాణ్ రామ్ నమ్మకం ఫలించిందా? సినిమా అనుకున్న విజయాన్ని సాధించిందా? కథేంటంటే: ఏ మాత్రం కనికరం లేకుండా కనిపించిందంతా నాదే … Read more

    లక్ష కెమెరాల స్క్రీన్ ను ప్రారంభిస్తున్న కేసీఆర్

    హైదరాబాద్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తున్నారు. రూ. 600 కోట్లతో నిర్మించిన ఈ సెంటర్ తెలంగాణ పోలీసింగ్ కు తలమానికంగా నిలవనుంది. ఇక్కడ ఒకేసారి లక్ష సీసీ కెమెరాల విజువల్స్ చూడగలిగే వాల్ అందుబాటులో ఉంటుంది. 10 లక్షల సీసీ కెమెరాల ఫీడ్ అంటే 30 పెటాబైట్ల స్టోరేజీ సామర్థ్యం ఉంటుంది. అంటే హైదరాబాద్ లో ఉన్న ప్రతి మూలనూ ఒక్క చోటు నుంచి పర్యవేక్షించే సదుపాయం రాబోతోంది.

    ఏడేళ్లకే జొమాటో బాయ్ గా బాలుడి కష్టం

    తండ్రి రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఏడేళ్లకే జొమాటో బాయ్ గా మారాడు ఓ కుర్రాడు. ఉదయం పాఠశాలకు వెళ్తూ, సాయంత్రం జొమాటో బాయ్ గా పనిచేస్తున్నాడు. సాయంత్రం 6 తర్వాత ఇంటింటికీ వెళ్తూ డెలివరీ చేస్తన్నాడు. నెట్టింటి వైరల్ అవుతున్న ఈ వీడియోపై అనేక మంది స్పందిస్తున్నారు. తన తండ్రికి వైద్యం అందించి కుర్రాడికి సాయం చేస్తామంటూ ముందుకొస్తున్నారు. వీడియో కోసం watch on twitter పై క్లిక్ చేయండి. This 7 year boy is doing his father job as … Read more

    సూర్య కుమార్ యాదవ్(SKY) ఇండియన్ మిస్టర్ 360(mr.360)

    ‘కలగను-కష్టపడు-సాధించు’(dream-work-achieve) ఇది సూర్య కుమార్ యాదవ్(surya kumar yadav) ట్విటర్ బయో. అదే సూత్రంతో ముందుకు సాగుతూ అద్భుత ఫలితాలు సాధిస్తున్నాడు ఈ క్రికెటర్. ఈ యేడు అద్భుతమైన ఫామ్‌తో తిరుగులేని ప్రదర్శనలు చేస్తున్నాడు. తనకు ఎటువంటి సవాళ్లు విసిరినా స్వీకరిస్తూ సాటిలేని మేటి ఆటగాడినని నిరూపిస్తున్నాడు. అనితర సాధ్యమైన షాట్లు ఆడుతూ మిస్టర్ 360 (mr.360) ఏబీ డివిల్లీర్స్ ఆటను గుర్తుచేస్తున్నాడు. ఈ యేడు సూర్య సాధించిన విజయాలే ఆందుకు తార్కాణాలు. 2022లో అదరగొడుతున్న సూర్య కుమార్ ఈ ఏడాది మొత్తం 11 … Read more

    హైదరాబాద్ లో జురాసిక్ పార్క్

    హైదరాబాద్ లో చాలా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. కానీ ఎక్కువ మందికి ఈ తెలియని ఈ జురాసిక్ పార్క్ ఎక్కడుందో తెలుసా. ఉప్పల్ నుంచి 15 కి.మీ.ల దూరంలో బండ రావిరాల గ్రామంలో ఈ ‘డైనో వరల్డ్’ థీమ్ పార్క్ ఉంది. అంతరించిన డైనోసార్స్ గురించి కదిలే డైనోసార్లతో పిల్లలు, పెద్దలు ఎంజాయ్ చేసేలా దీనిని రూపొందించారు. వారాంతాల్లో కుటుంబంతో కలిసి సరదాగా గడిపేందుకు ఇది చక్కటి ప్రదేశం.

    విక్టర్ బౌట్: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్

    ఓ మోస్ట్ వాంటెండ్ క్రిమినల్ ను అమెరికా చెర నుంచి విడిపించేందుకు రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అసలు ఎవరీ విక్టర్ బౌట్ అతనికెందుకు అంత ప్రాధాన్యత? 1967లో పుట్టిన విక్టర్ బౌట్ సోవియట్ సైన్యంలో ట్రాన్స్‌లేటర్‌గా పనిచేశాడు. సోవియట్ పతనమయ్యాక అంతర్జాతీయ రవాణా వ్యాపారిగా మారాడు. ఆ తర్వాత ఆయుధ వ్యాపారిగా ఎదిగాడు. విశ్వవ్యాప్తంగా ఉగ్ర, రెబల్ గ్రూపులతో సంబంధాలు పెట్టుకొన్నాడు. అనేక దేశాలకు విక్టర్ నెట్ వర్క్ విస్తరించింది. ఇతడి వద్ద యాంటినోవ్‌, ఇల్యూషన్‌, యకోవ్‌లెవ్‌ వంటి కార్గో విమానాలు ఉన్నాయి. వీటితో … Read more