• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బంగారం ప్రియులకు భారీ ఊరట

  వారం రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఇవాళ మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే 22, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధరలో ఎలాంటి మార్పు లేదు. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రూ.54,150 పలుకుతోంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ.59,060 వద్ద ట్రేడింగ్ అవుతోంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54 వేల వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర రూ.58,910గా ఉంది. ఏపీలోని విశాఖ, విజయవాడ నగరాల్లోనూ ఇవే రేట్లు ఉన్నాయి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv