• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పసిడి ప్రియులకు భారీ ఊరట

    పసిడి ప్రియులకు భారీ ఊరట లభించింది. గత కొన్నిరోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే 22, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.210, రూ.230 చొప్పున తగ్గింది. ఫలితంగా ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.57,200కి చేరింది. అటు ముంబయిలో రూ.57,200, చెన్నైలో రూ. 57,350, కోల్‌కత్తాలో రూ.57,200, బెంగళూరులో రూ.57,200గా ఉంది. హైదరాబాద్‌లో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,200కు తగ్గింది. మరోవైపు కిలో … Read more

    స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు

    పసిడి ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే 22, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 చొప్పున పెరిగింది. ఫలితంగా ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.57,560కి చేరింది. అటు ముంబయిలో రూ.57,410, చెన్నైలో రూ. 57,710, కోల్‌కత్తాలో రూ.57,410, బెంగళూరులో రూ.57,410గా ఉంది. హైదరాబాద్‌లో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,800కు చేరింది. మరోవైపు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.77,500 వద్ద కొనసాగుతోంది.

    పసిడి ప్రియులకు స్వల్ప ఊరట

    గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తోన్న పసిడి ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే 22, 24 క్యారెట్ల బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.56,950గా ఉంది. ముంబయిలో రూ.56,800, చెన్నైలో రూ.57,000, కోల్‌కత్తాలో రూ.56,800, బెంగళూరులో రూ.56,800 పలుకుతోంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,800 వద్ద కొనసాగుతోంది. ఏపీలోని విజయవాడ, విశాఖ నగరాల్లోనూ ఇవే రేట్లు ఉన్నాయి.

    పసిడి ప్రియులకు భారీ షాక్‌

    పసిడి ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నిన్నటితో పోలిస్తే 22, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150, రూ.160 చొప్పున పెరిగింది. ఫలితంగా ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.56,950కి చేరింది. అటు ముంబయిలో రూ.56,800, చెన్నైలో రూ.57,000, కోల్‌కత్తాలో రూ.56,800, బెంగళూరులో రూ.56,800గా ఉంది. హైదరాబాద్‌లో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,800కు చేరింది. మరోవైపు వెండి సైతం కేజీపై రూ.500 పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.78,500కు చేరింది.

    మళ్లీ పెరిగిన పసిడి ధరలు

    పసిడి ధరలు ఇవాళ కూడా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే 22, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100, రూ.110 చొప్పున పెరిగింది. ఫలితంగా ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.56,800 చేరింది. అటు ముంబయిలో రూ.56,650, చెన్నైలో రూ.56,850, కోల్‌కతాలో రూ.56,650, బెంగళూరులో రూ.56,650గా ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650కు చేరింది. మరోవైపు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.78,000 పలుకుతోంది.

    పసిడి ప్రియులకు భారీ ఊరట

    కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తోన్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. నిన్నటితో పోలిస్తే 22, 24 క్యారెట్ల బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,750గా ఉంది. అలాగే చెన్నైలో రూ. 56,700లు, ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్‌, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో రూ.56,600 పలుకుతోంది. మరోవైపు వెండి ధర కూడా బంగారం బాటలోనే నడిచింది. నిన్నటితో పోలిస్తే కిలో వెండి ధరపై ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ … Read more

    బంగారం ప్రియులకు భారీ ఊరట

    వారం రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఇవాళ మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే 22, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధరలో ఎలాంటి మార్పు లేదు. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రూ.54,150 పలుకుతోంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ.59,060 వద్ద ట్రేడింగ్ అవుతోంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54 వేల వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర రూ.58,910గా ఉంది. ఏపీలోని విశాఖ, … Read more

    స్వల్పంగా పెరిగిన గోల్డ్.. ధర ఎంతంటే!

    పసిడి ధరలు వరుసగా రెండో రోజూ స్వల్పంగా పెరిగాయి. 22, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌పై రూ. 250, రూ.310 చొప్పున పెరిగింది. దీంతో ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 52,900కు పెరిగింది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ.57,690 చేరింది. ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో గోల్డ్ రేటు చాలా తక్కువగా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ రూ.52,750 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.57,540 చేరింది. అటు ఏపీలోని విజయవాడ, విశాఖ నగరాల్లోనూ … Read more