• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Mirnaa Menon: పలుచటి శారీలో గ్లామర్‌ ట్రీట్‌ ఇచ్చిన ‘జైలర్‌’ కోడలు..!

    యంగ్‌ బ్యూటీ మిర్నా మీనన్‌.. మరోమారు తన గ్లామర్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్, పలుచటి బ్లాక్‌ కలర్‌ శారీలో అందాలు ఆరబోసింది. శారీలో ఈ బ్యూటీ పరువాలను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. టాప్‌ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం ఆమెదంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.  తాజాగా ఈ భామ నటించిన జైలర్ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో రజనీకాంత్‌ కోడలిగా మిర్నా మీనన్‌ కనిపించింది. తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.  అల్లరి నరేష్‌ లేటెస్ట్‌ … Read more

    వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌

    యూజర్లకు వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఇందులో మన వ్యక్తిగత వాట్సాప్‌ను ఇతరులు ఓపెన్‌ చేసినా సంబంధిత చాట్‌లు వీక్షించకుండా ఒక పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. వ్యక్తిగత చాట్‌లకు మరింత భద్రత కల్పించేందుకు ‘సీక్రెట్‌ కోడ్‌’ పేరుతో ఈ ఫీచర్‌ను తీసుకొస్తోంది లాక్‌ చేయాలనుకున్న వ్యక్తిగత చాట్‌లన్నింటినీ సీక్రెట్‌కోడ్‌ ద్వారా లాక్‌ చేసేయెచ్చు. వాట్సాప్‌ సెర్చ్‌ బార్‌లో ఎంటర్‌ చేయగానే లాక్‌ వేసిన చాట్స్‌ ఓపెన్‌ అవుతాయి.

    Bigg Boss 7 Telugu: బిగ్‌ బాస్‌ బ్యూటీ ప్రియాంక జైన్‌ టాప్‌ 10 సీక్రెట్స్‌..!

    బుల్లితెర నటి ప్రియాంక జైన్‌ పేరు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తోంది. తాజాగా బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. తనదైన ఆటతీరుతో వీక్షకులను అలరిస్తోంది. కేవలం ఆటతోనే కాకుండా తన అందం అభినయంతో మెప్పిస్తోంది. అయితే ప్రియాంక జైన్‌ సీరియల్స్‌లో నటిస్తుందన్న విషయం ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. కానీ ఆమె జీవితానికి సంబంధించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు ఎన్నో ఉన్నాయి. అవేంటో ఈ కథనంలో చూద్దాం. మహారాష్ట్ర ముంబయికి చెందిన ఓ పేదింటి కుటుంబలో ప్రియాంక జైన్‌ జన్మించింది. అయతే, ఆమె … Read more

    Ujjwala Raut: లలిత్‌ మోడీ కొత్త ప్రేమాయణం. ఉజ్వల్‌ రౌత్‌తో పీకల్లోతు లవ్‌..! ఆమె ఎంత ఫేమస్సో తెలుసా? 

    IPL వ్యవస్థాపకుడు లలిత్ మోడీ (Lalit Modi) మళ్లీ ప్రేమలో పడ్డారు. మెున్నటి దాకా బాలీవుడ్‌ నటి  సుష్మితా సేన్‌తో ప్రేమలో ఉన్న ఆయన ఇటీవల ఆమెకు బ్రేకప్ చెప్పారు. ప్రస్తుతం ఆయన 45 ఏళ్ల ఉజ్వల రౌత్‌ (Ujjwala Raut)తో డేటింగ్ చేస్తున్నారు. భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే వెడ్డింగ్ రిసెప్షన్‌లో లలిత్‌ – ఉజ్వల్‌ జంట సందడి చేసింది. లండన్‌లో జరిగిన ఈ వేడుకలో ఆ జోడీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.  లలిత్‌ – ఉజ్వల్‌ జంటగా దిగిన … Read more

    Hottest Models 2023: ఇన్‌స్టాగ్రామ్‌ను హీట్‌ ఎక్కిస్తున్న టాప్‌-10 మోడల్స్‌. వీరి గ్లామర్‌కు ప్రపంచమే ఫిదా..!

    ప్రస్తుతం ఉన్న జనరేషన్‌లో బాగా పాపులర్ అవ్వాలంటే పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ఒక్క సోషల్‌ మీడియా అకౌంట్‌ ఉంటే సరిపోతుంది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ తదితర సామాజిక మాధ్యమాలలో అకౌంట్ ఓపెన్ చేసి అందులో విభిన్నమైన పోస్టులు, స్టేటస్‌లు పెట్టడం ద్వారా చాలమంది సెలబ్రిటీలుగా మారిపోయారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారి ప్రతి నెలా లక్షల నుంచి కోట్ల వరకూ సంపాదిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆడవాళ్లు ఈ టెక్నికల్‌ కిటుకును ఇట్టే పట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని టాప్‌-10 హాటెస్ట్‌ ఇన్‌స్టాగ్రామ్‌ మోడల్స్‌ … Read more

    Deep Fake: షోలే మూవీలో హాలీవుడ్‌ నటులు.. బార్బీ గార్ల్‌గా కంగనా. డీప్‌ ఫేక్‌ మాయలు మీరే చూడండి..!

    ప్రస్తుత కాలంలో సాంకేతిక రంగం ఎంతగానో అభివృద్ధి చెందింది. ముఖ్యంగా కృత్రిమ మేధ (Artificial Intelligence) రాకతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ‘డీప్‌ ఫేక్‌ సాంకేతికత’ (Deep Fake Technology)కు కృత్రిమ మేధ (AI) మూల కారణమని చెప్పొచ్చు. ఈ సరికొత్త సాంకేతికతను ఉపయోగించుకొని కొందరు వ్యక్తులు సినిమా రూపురేఖలనే మార్చేస్తున్నారు. పలు సూపర్‌ హిట్ సినిమాలకు సంబంధించిన సీన్లను తమకు నచ్చిన హీరో ముఖాలతో మార్ఫింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు డీప్‌ ఫేక్‌ (Deep Fake) … Read more

    Popular YouTubers In India 2023: యూట్యూబ్‌లో కనక వర్షం.. కోట్లు సంపాదిస్తున్న టాప్‌-10 యూట్యూబర్స్‌ వీరే..!

    ఒకప్పుడు డబ్బు సంపాదన అంటే కేవలం ఉద్యోగం, వ్యాపారం, కుల వృత్తులు మాత్రమే గుర్తుకు వచ్చేవి. ప్రస్తుతం టెక్నాలజీతో పాటు ఆదాయ మార్గాలు కూడా పెరిగాయి. ముఖ్యంగా నేటి యువతకు యూట్యూబ్‌ ప్రధాన ఆదాయ వనరుగా మారిపోయింది. కోట్లల్లో సంపాదించుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. భిన్నంగా ఆలోచించే క్రియేటివిటీ, అందరినీ ఆకట్టుకునే నైపుణ్యం మీకుంటే యూట్యూబ్‌ ద్వారా ఊహించని ఆదాయం పొందవచ్చు. ఈ నేపథ్యంలో దేశంలోని టాప్-10 పాపులర్‌ యూట్యూబర్స్, వారి ఛానెల్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. క్యారీ మినాటీ (Carry Minati) దేశంలోనే … Read more

    PawanKalyan On Instagram: ఏ హీరోకి సాధ్యం కాని రికార్డు సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. అంతా ఫ్యాన్స్ వల్లే!

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి గ్రాండ్‌గా అడుగుపెట్టారు. సింగిల్ పోస్ట్ లేకుండా కేవలం 20 నిమిషాల్లోనే 140K ఫాలోవర్లను పవన్ చేరుకోగా.. గంటలో 250K ఫాలోవర్లను క్రాస్ చేశారు. మరో 5 నిమిషాల్లోనే 300K మార్క్‌ను దాటారు. పవన్ కళ్యాణ్ ఫాలోవర్ల సంఖ్యలో పెరుగుదల జెట్ వేగంతో దూసుకెళ్తోంది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో నానా రచ్చచేస్తున్నారు. #PawanKalyanOnInstagram హ్యాష్ ట్యాగ్‌తో హోరెత్తిస్తున్నారు.  దేశంలో ఏ హీరోకు సాధ్యం కాని రికార్డును క్రియేట్ చేయాలని ట్వీట్ల జడివాన కురిపిస్తున్నారు. … Read more

    కీరవాణితో ఆర్జీవీ ఇంటర్వ్యూ

    ఆస్కార్ అవార్డ్‌ విన్నర్‌ కీరవాణితో సంచలన దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ ఇంటర్వ్యూ వీడియో ఇవాళ సాయంత్రం 7 గంటలకు రానుంది. RGV కొత్త యూట్యూబ్‌ చానల్‌ ‘నిజం’లో ఇది విడుదల కాబోతోంది.

    Millie Bobby Brown: 19 ఏళ్లకే నటికి నిశ్చితార్థం.. బోరున విలపిస్తున్న నెటిజన్లు!

    బ్రిటన్‌కు చెందిన ప్రముఖ యువనటి మిల్లీ బాబీ బ్రౌన్‌ 19 ఏళ్ల వయసులో తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. జాక్ బొంగియోవితో తనకు మంగళవారం నిశ్చితార్థం కూడా జరిగినట్లు మిల్లీనే స్వయంగా ప్రకటించింది. మూడేళ్లుగా తాము ప్రేమలో ఉన్నామని పెళ్లి ద్వారా ఒకటి కాబోతున్నామని చెప్పుకొచ్చింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో రొమాంటిక్‌ పిక్చర్‌ను షేర్ చేసింది. అయితే జాక్‌, మిల్లీ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇప్పుడు అదే ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తమ పెళ్లి ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. … Read more