• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Sony WF 1000XM5: సోనీ నుంచి మరో అత్యుత్తమ ఇయర్‌ బడ్స్‌.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..!

    టెక్‌ దిగ్గజం సోనీ (Sony) సరికొత్త ఇయర్‌ బడ్స్‌ (Earbuds)ను ఇవాళ భారత్‌లో లాంఛ్‌ చేసింది. ‘Sony WF-1000XM5’ పేరుతో దీన్ని పరిచయం చేసింది. ఈ ఏడాది జులైలోనే పలు దేశాల్లో ఈ ఇయర్‌ బడ్స్‌ విడుదలై మంచి ఆదరణ సంపాదించాయి. ఈ క్రమంలోనే వీటిని భారత్‌లోనూ సోనీ రిలీజ్‌ చేసింది. ఈ ఇయర్‌బడ్స్ అత్యుత్తమమైన సౌండ్ క్వాలిటీని అందిస్తాయని పేర్కొంది. దీంతో టెక్‌ ప్రియుల్లో వీటిపై ఎనలేని ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో ‘Sony WF-1000XM5’ ధర, ఫీచర్స్‌, ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు … Read more

    Tecno Phantom V Flip: భారత్‌లోకి సరికొత్త 5G ఫ్లిప్‌ స్మార్ట్‌ఫోన్‌.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.!

    కొత్త రకం టెక్నాలజీని సాదరంగా ఆహ్వానించే వారిలో టెక్‌ ప్రియులు ఎప్పుడూ ముందుంటారు. ఈ నేపథ్యంలోనే కాస్త డిఫరెంట్‌గా కనిపించే ఫోల్డబుల్‌ ఫోన్‌ను వారు అమితంగా ఇష్టపడుతుంటారు. ఇదిలా ఉంటే భారత్‌లో మరో సరికొత్త ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్ లాంఛ్‌ అయ్యింది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో ఫాంటం (Tecno Phantom) దానిని రిలీజ్‌ చేసింది. టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 5జీ (Tecno Phantom V Flip 5G) పేరుతో పరిచయమైన ఈ ఫోన్‌.. అక్టోబర్‌ 1 నుంచి సేల్స్‌లోకి రానుంది. … Read more

    Kitchen Items: మీ వంటగదిని మోడ్రన్‌ లుక్‌లోకి మార్చే టాప్‌ 15 వస్తువులు..!

    మన ఇళ్లల్లో ఎక్కువగా ప్రయోగాలకు నోచుకోని గది ఏదైన ఉందంటే అది కిచెన్‌ ఒకటే. దాదాపుగా 80 శాతం కిచెన్లు అన్ని ఒకేలా ఉంటాయి. ఈ హైటెక్ యుగంలోనూ చాలా ముంది మహిళలు ఇప్పటికీ సంప్రదాయ వంట సామాగ్రినే ఉపయోగిస్తున్నారు. వాటి ప్లేస్‌లో అధునిక వస్తువులను రీప్లేస్‌ చేయాలని కొందరు స్త్రీలకు ఉన్నప్పటికీ ఏవి కొనాలో తెలియక వెనకడుగు వేస్తుంటారు. అటువంటి వారి కోసం YouSay ఈ ప్రత్యేక కథనాన్ని తీసుకొచ్చింది. మీ వంటగదికి మోడ్రన్‌ లుక్‌ను తీసుకొచ్చే టాప్‌-15 కిచెన్‌ ఐటెమ్స్‌ను మీ … Read more

    Flipkart Big Billion Days 2023: 80% డిస్కౌంట్‌తో టాప్‌ బ్రాండెడ్‌ స్మార్ట్‌ఫోన్స్‌. ఆహా.. ఇవి కదా ఆఫర్స్‌ అంటే!

    ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ (Flipkart) ప్రతీ ఏటా అదిరిపోయే సేల్స్‌తో కస్టమర్లకు సర్‌ప్రైజ్‌ ఇస్తుంటుంది. ఈ ఏడాది కూడా ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Big Saving Days Sale)’, ‘గ్రాండ్ హోమ్ అప్లియెన్సెస్ సేల్’ (Grand Home Appliances Sale), ‘బిగ్ బచాత్ ధమాల్ సేల్’ (Big Bachat Dhamaal Sale)ను నిర్వహించిన ఫ్లిప్‌కార్ట్.. తాజాగా మరో అద్బుతమైన సేల్‌ను ప్రకటించింది. త్వరలో ‘బిగ్ బిలియన్ డేస్’ (Big Billion Days) సేల్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబందించిన టీజర్‌ను … Read more

    LG Gram Fold Laptop: ఎల్‌జీ నుంచి తొలి ఫోల్డబుల్‌ ల్యాప్‌టాప్‌.. ఫీచర్స్, ధర చూస్తే మతిపోవాల్సిందే..!

    ప్రముఖ టెక్‌ దిగ్గజం ఎల్‌జీ (LG) సరికొత్త ల్యాప్‌టాప్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ‘LG Gram Fold’ పేరుతో తన తొలి ఫోల్డబుల్‌ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. ఈ ఫోల్డ్‌ ల్యాపీలు ప్రస్తుతానికి దక్షిణ కొరియాలో మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే భారత్‌ సహా అన్ని దేశాల్లో ఇవి విక్రయానికి రానున్నాయి. ఇంటెల్‌ లేటెస్ట్‌ 13 జనరేషన్‌ ప్రొసెసర్‌తో తయారైన తొలి ల్యాప్‌టాప్‌ కావడంతో దీనిపై టెక్‌ ప్రియుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ‘LG Gram Fold’ ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర … Read more

    Amazon Great Indian Festival: అదిరిపోయే ఆఫర్లతో వస్తోన్న అమెజాన్‌.. ఈ ఛాన్స్‌ అస్సలు వదులుకోవద్దు!

    ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజాలు ‌అమెజాన్‌ (Amazon), ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) పోటాపోటీగా సేల్స్ నిర్వహించేందుకు రెడీ అయ్యాయి. ఫ్లిప్ కార్ట్ ఇప్పటికే బిగ్ బిలియన్ డేస్ సేల్ (Big Billion Days Sale)ను ప్రకటించింది. దీని కోసం తన వెబ్‌సైట్‌లో ప్రత్యేక పేజీనీ కూడా ఏర్పాటు చేసింది. ఇది జరిగిన కొన్ని గంటలకే అమెజాన్ కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ (Amazon Great Indian Festival) సేల్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం స్పెషల్ పేజీని కూడా క్రియేట్ చేసింది. అయితే ఈ మెగా సేల్స్‌ … Read more

    Top 10 Kurta sets: పండగల వేళ యువతుల అందాన్ని రెట్టింపు చేసే కుర్తా సెట్స్‌.. వీటిని ధరిస్తే తిరుగుండదు!

    కుర్తాలు యువతుల అందాన్ని రెట్టింపు చేస్తాయి. వారికి మరింత సొగసైన రూపాన్ని అందిస్తాయి. ఈ నేపథ్యంలోనే యువతులు ఎక్కువగా కుర్తాలు వేసుకునేందుకు ఆసక్తికనబరుస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా దేశంలో పండగల సీజన్‌ ప్రారంభమైంది. దసరా, దీపావళి, క్రిస్మస్‌ వంటి ప్రముఖ పండగలన్నీ రాబోతున్నాయి. వాటికి తోడు ఫ్యామిలీలో ఏదోక ఫంక్షన్‌ ఉంటూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో మహిళల కోసం YouSay ఈ ప్రత్యేక కథనాన్ని తీసుకొచ్చింది. పండగ రోజున యువతుల అందాన్ని అమాంతం పెంచే టాప్‌-10 కుర్తా సెట్స్‌ను మీ ముందుకు తెచ్చింది. వీటిలో … Read more

    Top 8 Convection Microwave 2023: మైక్రోవేవ్‌ ఓవెన్‌ల గురించి ఈ విషయాలు తెలుసా? మార్కెట్‌లో టాప్‌ ఇవే!

    ప్రస్తుత కాలంలో టెక్నాలజీ రాజ్యమేలుతోంది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో శ్రమను, కాలాన్ని ఆదా చేస్తూ ఎన్నో సాంకేతిక పరికరాలు అందుబాటులోకి వచ్చేశాయి. వాటికి మన ఇంట్లోని కిచెన్ ఏమీ మినహాయింపు కాదు. ఇప్పుడు దాదాపుగా ప్రతీ ఇంట్లోనూ ‘మైక్రోవేవ్‌ ఓవెన్స్‌’ (Microwave ovens) కనిపిస్తున్నాయి. వీటి ద్వారా ఆహారాన్ని త్వరగా వేడి చేసుకోవడంతో పాటు, వెరైటి వంటలను తయారు చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో రెండు రకాల మైక్రోవేవ్ ఓవెన్స్‌ అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి కన్విక్షన్‌ మైక్రోవేవ్స్‌ కాగా, రెండోది స్టాండర్డ్‌ లేదా … Read more

    Lava Blaze Pro 5G: చౌక ధరలో లావా నుంచి సరికొత్త 5G ఫోన్‌.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి!

    ప్రముఖ దేశీయ మెుబైల్‌ తయారీ కంపెనీ లావా (LAVA)కు మార్కెట్‌లో మంచి గుడ్‌విల్‌ ఉంది.ఈ కంపెనీ తక్కువ బడ్జెట్‌లో నాణ్యమైన ఫోన్లను రిలీజ్‌ చేస్తూ టెక్‌ ప్రియుల మన్ననలు అందుకుంటోంది. ఈ కంపెనీ రిలీజ్ చేసే ఫోన్లకు యూజర్ల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. దీంతో టెక్ లవర్స్‌ ఈ కంపెనీ ఫోన్లపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో లావా మరో సరికొత్త ఫోన్‌ను లాంఛ్‌ చేసేందుకు సిద్ధమైంది. ‘లావా బ్లేజ్‌ ప్రో’ (Lava Blaze Pro) పేరుతో 5జీ ఫోన్‌ను తీసుకురానుంది. సెప్టెంబర్‌ … Read more

    Parineeti Chopra Wedding: పెళ్లి బంధంతో ఒక్కటైన రాఘవ్-పరిణీతి.. వీరి గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?

    ప్రముఖ బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ రాఘవ్ చద్ధా (Raghav Chadha) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆదివారం (సెప్టెంబర్‌ 24) సా. 6.30 గంటలకు ఈ జంట బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకుంది.  వీరి పెళ్లికి రాజస్థాన్‌ ఉదయపూర్‌లోని లీలా ప్యాలెస్ వేదికైంది. వెడ్డింగ్‌ కోసం అత్యంత ఖరీదైన మహారాజా సూట్‌ను కూడా బుక్‌ చేశారు. అయితే కొద్దిమంది అతిథుల సమక్షంలోనే పరిణీతి, రాఘవ్‌ చద్దా వివాహం జరగడం గమనార్హం.  ఈ … Read more