సెగలు పుట్టిస్తున్న నేహా మాలిక్
బాలీవుడ్ బ్యూటీ నేహా మాలిక్ హాట్ ఫొటోస్‌తో సెగలు పుట్టిస్తోంది. పొట్టి దుస్తుల్లో అందాలు ఆరబోస్తూ మతి పోగొడుతుంది. బ్లాక్ కలర్ డ్రెస్‌లో ఈ సోయగాల సుందరి షేర్ చేసిన ఫోటోలు యువతకు పిచ్చెక్కిస్తున్నాయి. ప్రస్తుతం ఇవి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మోడల్‌గా రాణించిన ముంబయి చిన్నది తర్వాత భన్వరీకి జాల్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల సఖియాన్ అనే పాటతో మరోసారి యూట్యూబ్‌ను షేక్ చేశారు. వరుసగా ఫొటోషూట్స్‌తో ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్నారు. Screengrab Instagram:nehamalik