‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ వేడుకలో హీరోయిన్ శ్రుతిహాసన్ సంప్రదాయ వస్త్రధారణతో ఆకట్టుకుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడానికి ముందు ట్రెడిషనల్ బ్లాక్ చీరలో కనిపిస్తూ శ్రుతి వయ్యారాలు వలకబోసింది. ఈ వీడియోను శ్రుతిహాసన్ తన ఇన్‌స్టా ఖాతా ద్వారా పంచుకుంది. దీంతో ట్రెడిషనల్ ట్రెండీ లుక్‌లో శ్రుతి అదరగొట్టిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఒంగోలులో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించగా.. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు.
-
Screengrab Instagram:ShrutiHasan
-
Screengrab Instagram:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్