Jithender Reddy Review: నక్సలిజంలోని చీకటి కోణాన్ని బయటపెట్టిన ‘జితేందర్ రెడ్డి’.. హిట్టా? ఫట్టా?
నటీనటులు: రాకేష్ వర్రే, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్, ఛత్రపతి శేఖర్ తదితరులు.. దర్శకత్వం: విరించి వర్మ సంగీతం: గోపి సుందర్ సినిమాటోగ్రఫీ: వి.ఎస్. జ్ఞాన శేఖర్ ఎడిటర్: రామకృష్ణ అర్రం నిర్మాత: ముదుగంటి రవీందర్ రెడ్డి విడుదల తేదీ: నవంబర్ 7, 2024 రాకేశ్ వర్రే కథానాయకుడిగా చేసిన లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ చిత్రం ‘జితేందర్‌రెడ్డి’ (Jithender Reddy). ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ దర్శకుడు విరించి వర్మ ఈ సినిమాను రూపొందించారు. 1980లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా … Read more