• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Rashmika Mandanna: రష్మిక దగ్గర ఉన్న పెట్ డాగ్స్ బ్రీడ్స్- వాటి లక్షణాలు!
    Hanuman Jayanti 2024: దేశంలో అతి ఎత్తైన ఆంజనేయుడి విగ్రహాలు ఇవే!
    Puri Rath Yatra: నేటి నుంచి పూరీ రథ యాత్ర... మీరు వెళ్లకున్నా ఈ 3 పనులు చేస్తే చాలు!
    Cyclone Biporjoy : ఆఫీసులు, స్కూళ్లు అన్నీ బంద్.. ముంచుకొస్తున్న మహా ముప్పు!
    See More

    ఈ IPSకు సలాం చేయాల్సిందే..!

    [VIDEO](url): యూపీకి చెందిన యువ ఐపీఎస్‌ అధికారిణి అనుకృతి శర్మ ఓ వృద్ధురాలి ముఖంలో చిరునవ్వుకు కారణమయ్యారు. నూర్జహాన్‌(70) అనే వృద్ధురాలి ఇంటికి అనుకృతి దగ్గరుండి విద్యుత్‌ సదుపాయం అందించారు. ఆమె ఇంట్లో లైట్‌ వెలగగానే అటు అను ముఖంలో.. ఇటు బామ్మ ముఖంలో సంతోషం ఒక్కసారిగా వెల్లివిరిసింది. ఆ సంతోష కాంతుల్ని ట్విటర్‌ ద్వారా ఆమె పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Swades moment of my life ?? Getting electricity connection to Noorjahan … Read more

    పట్టపగలే రెచ్చిపోయన దొంగలు

    [VIDEO](url): ఢిల్లీలో పట్టపగలే దుండగులు రెచ్చిపోయారు. నడిరోడ్డుపై కారును ఆపి రూ. 2 లక్షలు ఎత్తుకెళ్లారు. ఓ వ్యక్తి క్యాబ్‌లో గురుగ్రామ్‌కు బయల్దేరాడు. ఈ క్రమంలో ప్రగతి మైదాన్‌ టన్నెల్‌ లోపలికి కారు ప్రవేశించగానే రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు దుండగులు నడి రోడ్డుపైనే కారును ఆపారు. ఆపై తుపాకీతో బెదిరించి కారు వెనుక సీటులో ఉన్న నగదు బ్యాగుతో ఉడాయించారు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ ఘటనను ఖండించారు. Unknown daylight attackers robbed … Read more

    గుర్రం చేత గంజాయి తాగించాడు

    ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఇద్దరు వ్యక్తులు గుర్రానికి బలవంతంగా సిగరేట్‌ తాగించారు. ఆ సిగరెట్‌ గంజాయితో కూడి ఉన్నట్లు తెలుస్తోంది. కేదార్‌నాథ్‌ యాత్రకు వెళ్లే భక్తుల సామాగ్రిని మోసేందుకు ఈ గుర్రాన్ని వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో దాని యజమాని గుర్రాన్ని పట్టుకొని బలవంతంగా పొగ తాగించేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు యజమానిని అదుపులోకి తీసుకున్నారు. #Uttrakhand Some people are making a horse smoke weed forcefully at the trek of … Read more

    కుప్పకూలిన టీడీపీ స్టేజ్

    తెలుగుదేశం పార్టీ మీటింగ్‌లో అపశృతి చోటుచేసుకుంది. వేదిక ఒక్కసారిగా కూలిపోవడంతో పలువురికి స్వల్పగాయాలయ్యాయి. ఏలూరు జిల్లా నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో టీడీపీ ఆధ్వర్యంలో సభ జరిగింది. ఈ క్రమంలో అకస్మాత్తుగా ఈదురుగాలులు రావడంతో వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. వేదికపై ప్రసంగిస్తున్న మాజీ హోంమంత్రి చినరాజప్ప, చింతమనేని ప్రభాకర్‌లకు స్వల్పగాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు నాయకులను పైకి లేపారు. కుప్పకూలిన టీడీపీ స్టేజ్ ఏలూరు – నూజివీడులో టిడిపి భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య యాత్రలో అపశృతి. ఈదురుగాలులు, భారీ వర్షం రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిన స్టేజ్. … Read more

    Mega Princess: మెగా లిటిల్ ప్రిన్సెస్ ఎవరి పోలికనో చెప్పేసిన రామ్‌చరణ్

    మెగా లిటిల్ ప్రిన్సెస్ రాకతో మెగా కౌంపౌండ్‌లో సంబరాలు నెలకొన్నాయి. జూన్ 20న రామ్‌చరణ్, ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన సుఖంగా ప్రసవించారు. ఉపాసన డెలివరీ ప్రత్యేక వైద్య బృందం సమక్షంలో జరిగింది. ఈ క్రమంలో జూన్ 23న మధ్యాహ్నం ఉపాసన డిశ్ఛార్జ్ అయ్యారు. దీంతో తొలిసారి బిడ్డను ఎత్తుకుని బయటకు వచ్చారు. ఈ తరుణంలో రామ్‌చరణ్ మీడియాతో మాట్లాడి పలు విషయాలను పంచుకున్నాడు.  పూలతో వెల్‌కం.. రామ్‌చరణ్, ఉపాసన దంపతులు ఆసుపత్రి నుంచి అడుగు పెట్టిన … Read more

    Virat Ramayan Mandir: ముస్లింల భూమిలో ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయం.. ఈ విశేషాలు తెలుసా?

    ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయానికి పునాది రాయి పడింది. బిహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాలోని కేసరియా సమీపంలో ఉన్న జానకి నగర్‌లో విరాట రామాయణ మందిరంను నిర్మిస్తున్నారు. అయోధ్యలో రామ మందిరాన్ని దర్శించుకున్న అనంతరం నేపాల్‌లోని జనకపురి వెళ్లే మార్గంలో ఈ ఆలయాన్ని సందర్శించొచ్చు. హిందూ దేవాలయ నిర్మాణం కోసం ముస్లింలు భూదానం చేయడంతో ప్రత్యేకత సంతరించుకుంది. మరి, ఈ ఆలయ విశేషాలు ఏంటో చూసేద్దామా.  ఆలయ ఎత్తు.. విరాట్ రామాయణ మందిరం 405 అడుగుల ఎత్తులో నిర్మితమవుతోంది. దీంతో ప్రపంచంలో ఇదే … Read more

    రాకేష్‌ మాస్టర్‌పై ప్రభాస్‌ కామెంట్స్

    ప్రముఖ కొరియోగ్రాఫర్‌ రాకేష్‌ మాస్టర్‌ మరణానంతరం ఆయనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో ప్రభాస్‌కు సంబంధించిన వీడియో కూడా ఉంది. ఒకప్పుడు ఢీ షోకు ప్రత్యేక అతిథిగా వచ్చిన ప్రభాస్.. రాకేష్ మాస్టర్ గురించి మాట్లాడారు. ఇండస్ట్రీలోకి రాకముందు తనకు డాన్స్ రాదని 1, 2, 3 స్టెప్స్ అనేవి ఉంటాయని కూడా తెలియదని అన్నాడు. రాకేష్‌ మాస్టర్‌, శేఖర్‌ మాస్టర్‌ ప్రత్యేకంగా డాన్స్ నేర్పించారని గొప్పగా మాట్లాడారు. అటు శేఖర్‌ మాస్టర్‌ కూడా తన గురువుపై పొగడ్తల వర్షం కురిపించారు. … Read more

    110 కి.మీ వేగంతో రైలు; కింద పడ్డ వ్యక్తి

    యూపీలోని షాజహాన్‌పుర్‌ రైల్వేస్టేషనులో 110 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న రైలు నుంచి ఓ ప్రయాణికుడు జారిపడ్డాడు. సుమారు వంద మీటర్ల మేర ప్లాట్‌ఫాం మీద జారుతూ రైలుతోపాటు ముందుకు వెళ్లాడు. ఈ దృశ్యాలు రైల్వేస్టేషనులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఎట్టకేలకు ఆ యువకుడు సురక్షితంగా బయటపడటంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే అతడికి చిన్నగాయం కూడా కాకపోవడం విశేషం. ఈ ఘటన అనంతరం అతడు లేచి నిలబడిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. At Shahjahanpur railway station in Uttar Pradesh, a young … Read more

    RAKESH MASTER: ఏపీ కల్తీ మద్యమే రాకేష్ మాస్టర్‌ను చంపేసిందా?… ఇవిగో సాక్ష్యాలు!

    టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ రాకేష్‌ మాస్టర్‌  తీవ్ర అనారోగ్యంతో ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే రాకేష్ మాస్టర్ మృతి కారణాల పట్ల సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రాకేష్ మాస్టర్ చనిపోవడానికి ఏపీలో అమ్ముతున్న చీప్ లిక్కర్, కల్తీ మద్యమే కారణమని వైసీపీ సర్కారును ట్రోల్ చేస్తున్నారు. అక్కడ విరివిగా లభించే ‘బూమ్ బూమ్’ బీర్లను రాకేశ్ మాస్టర్ ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యం చెడిపోయి ప్రాణాలు కోల్పోయారని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు వీడియోలను … Read more

    రాకేష్‌ మాస్టర్‌ మరణానికి అదే కారణమట!

    ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ మరణం వెనక ఆంధ్రప్రదేశ్‌లో లభిస్తున్న చీప్ మద్యం, కల్తీ మద్యమే కారణం అని ట్రోలింగ్ జరుగుతోంది. ఏపీలో లభిస్తున్న ‘బూమ్ బూమ్’ బీర్లను రాకేశ్ మాస్టర్ విపరీతంగా తాగడం వల్ల అనారోగ్యం పాలై చనిపోయారనీ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తున్నారు. వైసీపీ పాలనలో నకిలీ, కల్తీ మద్యం అమ్ముతున్నారనీ వాటి తయారీ వెనక వైసీపీ నేతలే ఉన్నారని ప్రతిపక్షాలు తరచూ ఆరోపిస్తున్నాయి. బ్రాండెడ్ మద్యం అమ్మకపోగా మద్యం ధరలను విపరీతంగా పెంచేశారని విపక్షాలు … Read more