• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హిమేష్ రెషామియా టాప్ సాంగ్స్

    బాలివుడ్ సింగర్, మ్యూజిషయన్ హిమేష్ రేషామియా పుట్టిన రోజు ఈరోజు. 2000లలో హిమేష్ రేషామియా పాటలు యువతను ఒక ఊపు ఊపాయి. ఝలఖ్ దిఖ్లా జా, ఆషిక్ బనాయా పాటలు ప్రతి ఇంట్లో మార్మోగేవి. పెళ్లిళ్లు, బారాత్ లలో ఏక్ బార్ ఆజా అంటూ కుర్రాళ్లు గంతులేసేవారు.1998లో ‘ప్యార్ కియా తో డర్ నా క్యా’తో కెరీర్ మొదలుపెట్టిన హిమేష్ ఆ తర్వాత ది ఎక్స్ పోస్, ఆప్ క సరూర్ ఆల్బమ్స్ తో హిట్ కొట్టాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv