• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎస్కార్ట్‌తో ఫిఫా వరల్డ్‌కప్‌నకు పోలాండ్

    ఖతార్ వేదికగా జరిగే ఫిఫా వరల్డ్‌కప్‌లో పాల్గొనడానికి పోలాండ్ జట్టు ఫైటర్ జెట్స్ ఎస్కార్ట్‌తో రావడం సంచలనంగా మారింది. మధ్యలో ఆటగాళ్లు ఉన్న విమానం ఉండగా.. చుట్టూ ఫైటర్ జెట్స్ [ఎస్కార్ట్‌](url)గా వెళ్లాయి. కాగా వారు ఎస్కార్ట్‌తో రావడానికి బలమైన కారణం ఉంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్దం వల్లే వాళ్లు ఇలా వచ్చారు. ఈ రెండు దేశాల సరిహద్దులను దాటుకుని పోలాండ్ ఖతార్ రావాల్సి ఉంటుంది. దీంతో పోలాండ్ ప్రభుత్వం ఫైటర్ జెట్స్ సాయంతో జట్టును ఖతార్‌కు పంపించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv