• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మాలధారణలో అవార్డుల వేడుకకు రామ్‌చరణ్

    మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ మరో అరుదైన గౌరవాన్ని సంపాదించాడు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్(HCA) అందించే అవార్డులకు ప్రజెంటర్‌గా హాజరుకానున్నాడు. ఈ మేరకు అసోషియేషన్ ప్రకటించిన జాబితాలో రామ్‌చరణ్‌కి చోటు కల్పించింది. ఈ నెల 24న బేవర్లీ హిల్స్‌లో HCA అవార్డుల కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు రామ్‌చరణ్ హైదరాబాద్ నుంచి ఉదయమే పయనమయ్యారు. చెర్రీ ప్రస్తుతం అయ్యప్ప మాలధారణలో ఉండటం విశేషం. మాలధారణలో విదేశీ వేడుకకు హాజరుకావడం కూడా ఇదే ప్రప్రథమం.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv