హీరోయిన్ రష్మిక మందాన్న సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. “ అందరూ ఆనందంగా ఉండండి. ఆశలు వదులుకోవద్దు. మీకు సంతోషం, శాంతి వాటంతటవే వస్తాయి. ప్రతికూలత భావాలకు జీవితం చాలా చిన్నది” అని పోస్ట్ పెట్టింది. ఇటీవల హిందీ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ… పుష్ప 2 చిత్రంలో నటిస్తోంది. ఆమెకు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం వరుస వెకేషన్లతో బిజీగా ఉంది.
-
Screengrab Twitter:rashmikamandhanna
-
Courtesy Instagram:RashmikaMandanna
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్